can other heroes catch Prabhas speed in making movies?
స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి రెడీ అంటూ హీరోలు చాలామంది స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది వాళ్లు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే [...]











