More stories

  • in

    tollywood Producer SKN’s shocking comments on Telugu heroines!

    తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని..ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయిందని ఆయన అన్నారు. ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు.. వైష్ణవి ని 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా SKN పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ [...]
  • in

    Krithi Shetty to romance Mass Ka Das Vishwak Sen!

    తెలుగులో చివరిగా శర్వా నంద్ తో 'మ‌నమే' సినిమాలో నటించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి బేబమ్మ తెలుగులో ఒక ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయినట్లు టాక్. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తో ఒక మూవీకి కృతి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్య హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా విశ్వక్ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన లైలా మూవీ డిజాస్టర్ కావటంతో ఈ సారి కొంచెం శ్రద్ద పెట్టి కథ ఫైనల్ చేసినట్లు [...]
  • in

    ravi teja beauty Bhagyashri Borse Gets Another crazy Offer!

    త్వరలోనే సూర్య తొలి తెలుగు స్ట్రైట్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమా చేసి హరీష్ శంకర్ దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ  రవితేజతో మిస్టర్ బచ్చన్ [...]
  • in

    Suriya straight Telugu film with lucky bhaskar director Venky Atluri

    రైటర్‌గా పనిచేసిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. 2023లో వచ్చిన సార్‌ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన లక్కీ భాసర్‌తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో వెంకీ అట్లూరి రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ఓ స్టార్‌ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్‌ హీరో సూర్యతో ఓ [...]
  • in

    Balakrishna gifts Porsche car to music director Thaman!

    టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఏకంగా కారును గిఫ్ట్‌ గా టాలీవుడ్‌..దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌ గా తమన్ కు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. తమన్, బాలకృష్ణ కాంబో 4 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చారు తమన్.. దీంతో తాజాగా దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌ గా ఇచ్చారు. కాగా  [...]
  • in

    Rashmika’s Hyderabad Remark Ignites Social Media Debate!

    రష్మిక చేసిన వ్యాఖ్యలకు కన్నడ ప్రజలు సీరియస్ రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక 'కిరిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు.. [...]
  • in

    regina cassandra opens up on unfair casting due to language!

    ఇండస్ట్రీకి పరిచయమైన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది రెజీనా. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది. భాష కారణంగా తాను బాలీవుడ్‌లో పలు చిత్రాలను వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది. హిందీ సినిమా కోసం ఆడిషన్‌ ఇచ్చినప్పుడు ఆ భాష మాట్లాడగలనో, లేదో అని చూశారన్నారు. అయితే దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ విషయాన్ని పట్టించుకోరని, ఏ భాషకు చెందినవారినైనా ఎంపిక చేసుకుంటారన్నారు.. [...]
  • in

    Harish Shankar and Balakrishna film on Cards!

    బాలకృష్ణ ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య నెక్స్ట్ మూవీపై సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది.. [...]
  • in

    Laila Overall review!

    Synopsis: Laila is a 2025 Telugu-language action comedy film directed by Ram Narayan. It was produced by Sahu Garapati under Shine Screens. CAST: Vishwaksen, Akanksha Sharma, Abhimanyu Singh, Babloo Prithveeraj, 30 Years Prudhvi  in lead roles. TELUGU SWAG RATING: Rating: 1.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 1.75/5): The narrative feels flat and boring as each comedy bit and [...]
  • in

    it’s official, Anupam Kher joins Prabhas’ ‘Fauji’!

    రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఆజాద్ హింద్ ఫౌజీ నాటి కథతో వస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.. సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే చిత్ర యూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి [...]
  • in

    lonely samantha shares interesting post again!

    సమంతను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా సినిమాలకు సమంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన ఖచ్చితంగా అది నాగచైతన్యను ఉద్దేశించే చేస్తుంటారు అంటూ అభిమానులు భావిస్తుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు. మనిషిగా మీరు [...]
  • in

    Comedian Prudhvi Raj in Hospital due to high BP!

    400 ఫోన్ కాల్స్ చేసి టార్చర్ పెట్టారని..వైఎస్సార్సీపీ వాళ్ళు రోడ్డు మీద పందులకు పుట్టారా అంటూ ఆగ్రహించారు సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీ. సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో ఆయన బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2 రోజుల క్రిందట ‘లైలా’ ఫంక్షన్‌లో పృథ్విరాజ్‌ పొలిటికల్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. పొలిటికల్‌ కామెంట్స్‌తో ట్రోల్‌ అవుతున్నారు పృథ్విరాజ్‌. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.