nabha natesh on her struggling days after the accident!
నభా చాలా రోజులు సినిమాల్లో నటిచంలేదు. దీనికి కారణం ఈ బ్యూటీకి యాక్సిడెంట్ కావడమే. ఏడాది క్రితం జరిగిన ప్రమాదం కారణంగా చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా పలు సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా ఆరోగ్యంగా కుదుటుపడింది. తాజాగా నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి పలు విషయాలను పంచుకుందీ..యాక్సిడెంట్ తర్వాత, [...]











