More stories

  • in

    “Kissik Girl” Sreeleela dating her new co-star Kartik Aaryan?

    అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది. షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం పెరిగిందని, ఆ క్రమంలోనే డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తకి ఆర్జ్యం పోస్తూ..కార్తిక్ తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘మా ఇంటికి ఓ మంచి వైద్యురాలు కోడలిగా రావాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీలకే ఈ వ్యాఖ్యలు అన్వయించారని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక వర్గం [...]
  • in

    rashmika mandanna opts to do special songs in bollywood?

    తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది..నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ రష్మికది అని చెప్పాలి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం [...]
  • in

    Vijay Sethupathi and director Puri Jagannadh combo on cards

    పూరి కాంపౌండ్ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు రివీల్ అయింది. లైగ‌ర్, డబ్బులు ఇస్మార్ట్ సినిమాల భారీ డిజాస్టర్ల తర్వాత తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఊహించని హీరోతో సినిమాకు పూరి సిద్ధమవుతున్నాడు అంటూ టాక్‌ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇటీవల ఆయనను కలిసిన పూరి జగన్నాథ్.. స్టోరీని వినిపించి [...]
  • in

    Tamannaah Bhatia Drops a Cryptic Note!

    ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి కాలంలో స్కిన్ షో కు తమన్నా వెనుకాడటం లేదు. 'లస్ట్ స్టోరీ' సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ షాక్ కు గురి చేసింది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దని..మనమే అద్భుతాన్ని [...]
  • in

    Meenakshi Chaudhary As AP Brand Ambassador

    ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారంటూ హడావిడి మొదలైంది. ఐతే అది నిజమే అనుకుని మీడియా ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్స్ ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కొందరు అయితే దీని మీద చర్చలు కూడా చేస్తున్నారు. తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరా మీనాక్షికే ఎందుకు అంటూ డిస్కషన్ పెడుతున్నారు. ఐతే అసలు విషయం ఏంటంటే [...]
  • in

    Hyderabad police book case against YouTubers, social media influencers

    హైదరబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా చాలా మంది యూట్యూబర్లు, నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో..విష్ణు ప్రియ, సుప్రీత, రీతూ చౌదరీ, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ,  కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, బండారు పేషయానీ తదితరులపై పంజాగుట్ట పొలీసులు కేసుల్ని నమోదు చేశారు. కొన్ని [...]
  • in

    allu arjun and jr ntr following the same path!

    అటు ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..ఇటు అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఈ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారని చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బన్నీ, తారక్ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్న క్రమంలో.. ఇద్దరు హీరోలకు ఆ తమిళ్ డైరెక్టర్లు కెరీర్ [...]
  • in

    anil ravipudi getting anjali for chiranjeevi?

    ఇప్పటికే స్క్రిప్ప్ట్ వర్క్ స్టార్ట్ చేసాడట. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని, సెకండ్ పార్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట. అనిల్ రావిపూడి మేకింగ్ స్పీడ్ తెలిసిందే. జెట్ స్పీడ్ తో సినిమాలు తెరకెక్కించి, హిట్ కొట్టడం రావిపూడి స్పెషల్. ఈ క్రమంలో హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే 10 మంది పేర్లు పరిశీలించారని సమాచారం. వీరిలో ప్రముఖంగా అదితిరావు హైదరి పేరు వినిపించింది. చిరు ఏజ్ కి అదితి లుక్ పర్ఫెక్ట్ [...]
  • in

    MS Dhoni playing a part in Ram Charan’s sports drama ‘RC16’?

    రామ్ చరణ్ సినిమాలో MS ధోనీ కనిపించబోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మన్‌గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కనిపించబోతున్నాడు. రామ్ చరణ్‌కు కోచ్‌గా ధోనీ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది.. అయితే.. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా [...]
  • in

    Sreeleela felt so Nervous and troubling speaking to Rashmika!

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాట షూట్ చేసే సమయంలో రష్మికను చూసి నేను కాస్త ఇబ్బంది పడ్డాను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మిక ఫైనల్ అయ్యారు ఈమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు.. కానీ రష్మిక తప్పుకోవడంతో ఆస్థానంలోకి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు [...]
  • in

    gold jewelers theft in actor vishwak Sen’s house film Nagar!

    ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ నివాసంలో చోరీ జరగ్గా, ఆయన తండ్రి కరాటే రాజు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వక్ కుటుంబం అంతా ఒకే నివాసంలో ఉంటుండగా, అతని సోదరి వన్మయ బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. ఆదివారం వేకువజామున తన గదిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం గమనించిన వన్మయ అనుమానం వచ్చి బీరువా తనిఖీ చేయగా, అందులో ఉండాల్సిన నగలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు [...]
  • in

    Samantha Turns Producer, Announces First Movie ‘Shubham’!

    సమంత తన నటనకి తాత్కాలిక విరామం తీసుకున్నా, తన సినీ కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా మారి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత, ఇప్పుడు తాను ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తూ కొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కొత్త సినిమాలను సైన్ చేయలేదు.. కానీ, ఈ విరామాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకుని, నిర్మాతగా తన తొలి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.