Pooja Hegde opens up about gender discrimination
సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కథ, హీరోయిన్ ఎవరుండాలి ఇలా అన్నీ కూడా హీరోలు చెప్పినట్టుగానే జరిగిపోతుంటాయి. ఇదే సమయంలో హీరోయిన్లపై వివక్ష ఉంటుందనే విషయం కూడా విదితమే. ఇదే అంశంపై ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే అంశంపై స్పందించింది. హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ స్పాట్ లో హీరోల కారావాన్లు సెట్ [...]











