More stories

  • in

    flop heroine bhagyashree borse becomes the busiest heroine now!

    రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఇలాంటి క్రమంలో రిజల్ట్‌తో సంబంధం లేకుండా..భాగ్యశ్రీ వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత సినిమాలో నటిస్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలోను ఈ అమ్మడు మెరువనున్న సంగతి తెలిసిందే.. ఇలా దుల్కర్, విజయ్‌లకు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న [...]
  • in

    Rashmika Resumes her work For horror comedy film!

    రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి కీలక దశలో నిలిచింది. ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆమెకు ‘సికందర్’ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రత్యేకత లేకపోవడం, ట్రాక్ ఎక్కువగా రొటీన్‌గా ఉండటం విమర్శలకు దారితీసింది. ఫలితంగా, రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఇక ఆ పరాజయం వదిలేసి తిరిగి ట్రాక్‌లోకి [...]
  • in

    bollywood people not happy with sai pallavi in ‘ramayana’!

    శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి పారితోషికంపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త బీ-టౌన్‌లో చక్కర్లు కొడుతూ, తీవ్ర చర్చకు దారితీసింది. ఈ 'రామాయణ' కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 13 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక నాయిక ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే ప్రథమం అవుతుందని సినీ విశ్లేషకులు [...]
  • in

    Meenakshi Chaudhary to make her Bollywood debut with Maddock Films!

    సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మ‌డు..ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఆమెకు వెయ్యుకోట్ల ప్రాజెక్టులో పవర్ఫుల్ క్యారెక్టర్ లో అవకాశం వచ్చిందని టాక్. స్త్రీ 2, మీమీ, చావా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రొడ్యూసర్..మడాక్ ఫిలిమ్స్ అధినేత..దినేష్ విజన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైలర్‌గా తెర‌కెక్కనున్న ఈ సినిమాలో మీనాక్షి హిరోయిన్‌గా మెరువనుందట. ఇక హీరో, ఇతర కాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా [...]
  • in

    samantha is not a part of allu arjun atlee movie!

    అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కలిసి పనిచేయనున్న భారీ ప్రాజెక్ట్‌లో తాను భాగం కావడం లేదని హీరోయిన్ సమంత స్పష్టం చేశారు. దర్శకుడు అట్లీ తనకెంతో సన్నిహితుడని ఆమె పేర్కొన్నారు. అయితే, త్వరలోనే ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని, ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌లో తెలిపారు. గతంలో సమంత, అట్లీ దర్శకత్వంలో ‘తేరి’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘అదిరింది’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా, సమంత నిర్మాతగా మారిన [...]
  • in

    Trisha Opens Up About Early Career Conditions with mother!

    దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి త్రిష, వయసు నాలుగు పదులు దాటినా ఇప్పటికీ అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, భవిష్యత్ ప్రణాళికలను ఆమె పంచుకున్నారు. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు తాను పెట్టుకున్న ఒక షరతు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ.. "అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొంటూ, కొన్ని ప్రకటనల్లో నటిస్తున్న సమయంలో [...]
  • in

    Faria Abdullah: i Would Date Pawan Kalyan, Marry Prabhas

    జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన నటనతో గుర్తింపు పొందిన ఫరియా అబ్దుల్లా, సుమ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా, "మీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు?" అని సుమ ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ, "నాకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను" అని తడుముకోకుండా సమాధానమిచ్చింది. ఫరియా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు [...]
  • in

    prabhas as cheif guest for allu arjun atlee movie launch!

    అట్లీ చివరిగా జవాన్ సినిమాతో తన సత్తా చాటుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు దానికి మించి పోయే రేంజ్‌లో ప్లాన్ చేశాడట. ఇక ఇప్పటికే సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేసిన టీం..త్వరలో సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి సినిమాపై భార్య హైప్‌ నెలకొనేలా అట్లీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే..పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్‌ను దించ‌నున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు [...]
  • in

    Mrunal Thakur in a Relationship with telugu Actor Sumanth?

    కీర్తి రెడ్డి సుమంత్ నుంచి విడిపోయి అనంతరం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో విదేశాలలో స్థిరపడి ఉన్నారు కానీ సుమంత్ మాత్రం ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈయన రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. సుమంత్ పెళ్లికి సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈయన ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. [...]
  • "Why was Abir Gulaal banned in India? Prakash Raj questions the move to halt the Fawad Khan-Vaani Kapoor film post-Pahalgam attack. Full details inside."
    in

    Prakash Raj Reacts: No Ban on Fawad’s Khan Film!

    మరో వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను భారత్‌లో విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన 'అబిర్ గులాల్' అనే సినిమా విడుదలపై కూడా నిషేధం కొనసాగుతోంది.. పాకిస్తాన్ నటుడు సినిమాకు [...]
  • in

    Trisha and Simbu are going to marry?

    త్రిష, శింబు పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వైరల్ అవుతున్న ఫొటో ఎప్పటిది, ఏ సందర్భంలోనిది అనే స్పష్టత లేదు. శింబు, త్రిష మధ్య మంచి స్నేహం ఉందని కోలీవుడ్ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. వీరిద్దరూ కలిసి గతంలో 'అలై', 'విన్నైతాండి వరువాయా' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన 'కార్తీక్ డయల్ సైత ఎన్' అనే షార్ట్ ఫిలింలో కూడా [...]
  • in

    Pooja Hegde delivers 7 consecutive flops, what next?

    అల వైకుంఠపురములో’ తర్వాత వచ్చిన ప్రతీ సినిమా ఆమెను వెనక్కి నెట్టేసింది. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, చిరంజీవితో ‘ఆచార్య’, విజయ్‌తో ‘బీస్ట్’, బాలీవుడ్‌లో ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్..’చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు తమిళంలో ‘రెట్రో’తో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంది. కానీ అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. మొదట రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా కథన తీరుపై విమర్శలు రావడంతో మౌత్ టాక్ మిశ్రమంగా మారిపోయింది.. తెలుగు ప్రేక్షకులు అయితే మొదటి రోజే నిరాశ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.