More stories

  • in

    dusky beauty Dimple Hayathi bags Sharwanand’s 38th film!

    చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన మొదటి పాన్ ఇండియా సినిమా #Sharwa38 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, శర్వా మరియు సంపత్ నందికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో హైబడ్జెట్‌లో తెరకెక్కుతోంది.. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ [...]
  • in

    dancing queen sreeleela gets another special song offer!

    ఒక్కప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హాట్ మోడల్స్‌ను తీసుకురావడం సాధారణం. విదేశాల నుంచి తెల్ల చర్మం ఉన్న మోడల్స్‌ను ఎంపిక చేసేవారు, ఎందుకంటే అప్పటి హీరోయిన్లు ఇలాంటి గ్లామరస్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం, క్రేజ్ పెరగడం వంటివి ఈ మార్పుకు కారణాలు. ఈ జాబితాలోకి తాజాగా శ్రీలీల కూడా చేరిపోయిందని వార్తలు [...]
  • in

    Deepika Padukone on board for prabhas’ spirit?

    స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోయినా, హీరోయిన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, నిర్మాతలు ఇంకా అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. పాన్-ఇండియా స్థాయి సినిమా కావడంతో, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను ఎంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు ఈ సినిమా కోసం [...]
  • in

    nani to produce Dulquer Salmaan’s next with Ram Jagadeesh’?

    ఇటీవలి కాలంలో ఆశ్చర్యపరిచే విజయం సాధించిన సినిమాల్లో కోర్ట్ ఒకటి. చిన్న బడ్జెట్‌, కొత్త నటీనటులు అయినప్పటికీ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో కథను ఆకట్టుకునేలా రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ తన రెండో ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఓ దర్శకుడి తొలి సినిమాకే రెండో ఛాన్స్ [...]
  • in

    Samantha and Raj Nidimoru making their relationship public soon!

    సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే ఇందుకు సాక్ష్యం. పైగా జర్నీ బిగిన్స్ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే రిలేషన్ ను ఇన్ డైరెక్ట్ గా చెప్పేసిందేమో అనిపిస్తోంది. సమంత, రాజ్ నిడుమోరు రిలేషన్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా వీరిద్దరూ కనీసం స్పందించలేదు. అలా అని కొట్టిపారేయలేదు. చాలా రోజులుగా వీరిద్దరూ కెమెరాల ముందుకు రాలేదు. కానీ [...]
  • in

    Bhumi Pednekar On Doing Steamy Scenes with Ishaan Khatter!

    బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా యువ నటుడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి నటించిన ‘ది రాయల్స్‌’ వెబ్ సిరీస్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సిరీస్‌లో ఇద్దరి మధ్య ఇంటిమేట్‌ సీన్స్‌పై నెటిజన్ల కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో తన కన్నా ఆరేళ్ల చిన్నవాడైన ఇషాన్‌ ఖత్తర్‌తో రొమాన్స్ చేయడం ఎలా అనిపించింది? అనే ప్రశ్నకు భూమి పెడ్నేకర్ స్పందిస్తూ — “ఇంటిమేట్ సీన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు.. [...]
  • in

    actress Sonali Bendre’s Triumph Over Cancer!

    ఒకప్పుడు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, కొన్నేళ్ల క్రితం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో, తానే స్వయంగా ఈ విషయం గురించి వెల్లడించారు. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, ఆత్మస్థైర్యం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి, తన ఆరోగ్య స్థితిని ఎందుకు స్వయంగా వెల్లడించాల్సి వచ్చిందో స్పష్టం చేశారు. సోనాలి బింద్రే, [...]
  • in

    keerthy suresh focused only on bollywood now?

    పెళ్లయ్యాక సినిమాలు చేయడం అనేది మొత్తానికి మానేస్తారు లేదా చేసే సినిమాల జోనర్లు మారిపోతాయి. ఆఖరికి సమంతకి కూడా తప్పలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్, పెళ్లి తర్వాత రకరకాల సినిమాలు సైన్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఎందులోనూ నిజం లేదని తర్వాత తెలిసింది.. అయితే..పెళ్లి అనంతరం కీర్తి సురేష్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ అని [...]
  • in

    meenakshi chaudhary opens up about ms dhoni

    స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మీనాక్షి చౌదరి ఒక క్రికెటర్ మోజులో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో మీకు ఏ ఐపిఎల్ టీమ్ అంటే ఇష్టమని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మీనాక్షి చౌదరి సమాధానం చెబుతూ తనకు ఫలానా టీం అంటూ ఇష్టమేమీ లేదని అయితే ఏ టీంలో [...]
  • in

    Samantha to play a key role in Trivikram’s next?

    ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, త్రివిక్రమ్ మొదటిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ కథపై పని చేస్తున్నారు. అది కూడా సమంత కోసం! గతంలో ‘అ ఆ’ సినిమాతో సమంతకు మంచి బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్, ఆమె టాలెంట్‌కి ఫిదా అయిపోయారని అప్పట్లోనే తెలిసింది. తాజాగా బాలీవుడ్ ప్రయాణం నిమిత్తం ముంబైకి మకాం మార్చిన సమంతను మళ్లీ తెలుగు తెరపైకి తీసుకురావడానికి ఇదే ప్రయత్నమంటూ టాక్ వినిపిస్తోంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆలస్యంతో ఫ్రీగా ఉన్న త్రివిక్రమ్, [...]
  • in

    tamanna bhatia special song in ram charan’s peddi?

    రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో [...]
  • in

    Balakrishna’s whopping remuneration for Rajini’s Jailer 2!

    బాలయ్యకు జైలర్ 2 కోసం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఓ ప్రత్యేక పాత్రను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కీ రోల్‌లో నటిస్తారా లేదా గెస్ట్ అప్పియరెన్సేనా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాలయ్య పాత్రపై భారీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య ఈ సినిమా కోసం 20 రోజుల కాలం కేటాయించనున్నారని, రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది [...]
Load More
Congratulations. You've reached the end of the internet.