Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
Bigg Boss Divi clarifies about drug abuse in Mangli party!
నిన్న రాత్రి ఓ రిసార్ట్ లో జరిగిన గాయని మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో.. కొంతమంది గంజాయి వినియోగం జరిగిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో గుప్పుమంటోంది..ఇదే పార్టీ కి మంగ్లీ ఆహ్వానం మేరకు హాజరైన యువ నటి దివి పై కూడా కొన్ని మీడియా లలో తన ఫోటో పెట్టీ ఏవేవో కథనాలు రాస్తున్నారని.. దివి ఆవేదన వ్యక్తం చేసింది..“మీరైనా ఎవ్వరైనా బర్త్డే పార్టీ కి పిలిస్తే వెళతాము కదా.. అక్కడ ఎవరో ఏదో [...] -
Ananya Pandey Sets Tollywood Abuzz with Her Item Song!
అక్కినేని అఖిల్ – మురళీ కిషోర్ అబ్బూరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం లెనిన్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా కొనసాగిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.. కాగా, ఈ సినిమాలో స్పెషల్ [...] -
Akhil Akkineni much Younger Than Zainab Ravdjee!
అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని అలాగే జైనాబ్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. జూబ్లీహిల్స్ లోని అక్కినేని నాగార్జున ఇంట్లోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అలాగే రామ్ చరణ్, ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాజమౌళి కుటుంబం తదితరులు వచ్చారు.. వీళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు [...] -
pushpa director Sukumar to direct Shah Rukh Khan!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సుకుమార్ టాలీవుడ్కు చెక్ పెట్టేసి బాలీవుడ్ చెక్కేయనున్నాడట. అక్కడ ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్ష షారుఖ్ ఖాన్. ఎస్.. సుకుమార్, షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. పుష్ప లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్తో [...] -
meenakshi chaudhary focused only on performance-driven roles!
మీనాక్షి చౌదరి తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి గోట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యత మాత్రం లేదని చెప్పాలి.. ఇలా ప్రాధాన్యత లేని సినిమాలో నటించి తాను తప్పు చేశానని ఈమె తెలియజేశారు.. అయితే [...] -
deepika demanded Rs 25 crore and 10% profit share for spirit!
స్పిరిట్..ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ డ్యూటీ దీపిక పదుకొనేను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ బ్యూటీని తొలగించారు. దానికి గల ప్రధాన కారణం దీపిక ఈ సినిమాలో నటించిన భారీగా డబ్బులను డిమాండ్ చేసిందట. అంతే కాకుండా 35 రోజుల సినిమా షూటింగ్ కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటుగా సినిమా లాభాలలో [...] -
Chiranjeevi to Play Dual Roles in Anil Ravipudi’s film?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా తెరకేక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా [...] -
telugu fans upset with deepika padukone entry in allu arjun film!
దీపిక పదుకొణె తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ సినిమా కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ఆమెను ఒక సూపర్ ఉమెన్ పాత్రలో చూపించారు. అయితే సాధారణంగా సినిమాల్లోకి హీరోయిన్ ఎంట్రీ అంటే హీరో నుంచి కనీసం ఓ పాజిటివ్ స్పందన వస్తుంది. కానీ ఈసారి అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. దీపిక ఎంట్రీ వీడియోపై ఆయన ఇన్స్టాగ్రామ్, X లేదా [...] -
Samantha remove her Ye Maaya Chesave tattoo on her back ?
ఇప్పటివరకు ఆమె వీపు భాగంలో YMC (ఏ మాయ చేసావే) టాటూ ఇన్ని రోజులపాటు అలానే ఉండేది. తాజాగా సమంత యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఆ వీడియోలో భాగంగా సమంత వీపు భాగంలో ఉన్న టాటూ కనిపించలేదు. దీంతో సమంత చైతన్యకు సంబంధించిన ట్యాటూను తొలగించారని అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. చైతును వదిలిపెట్టిన తర్వాత అత్తను గుర్తులు [...] -
sreeleela to do a special song in chiranjeevi anil ravipudi film?
చిరు–శ్రీలీల కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎనర్జీతో ఉండే శ్రీలీల ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో యూత్లో డ్యాన్సింగ్ సెన్సేషన్గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో ఊపే అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. చిరు స్టైల్ బ్రేక్ డ్యాన్స్కు శ్రీలీల గ్లామర్, గ్రేస్ఫుల్ మూమెంట్స్ తోడైతే, ఆ స్పెషల్ సాంగ్ థియేటర్లలో టపాసులా పేలుతుందని చెప్పకనే చెప్పాలి. ఈ పాటకు మాస్ బీట్స్లో ప్రత్యేకం అయిన [...] -
pooja hegde about high and lows in cinema career!
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ సమయం చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చుపిస్తాయని అనుకుంటున్నాను.. సినీ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











