unlike others no offers for kajal aggarwal now!
సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత పూర్తి గా ఖాళీ అయిపోయింది. పెళ్లై పిల్లలు పుట్టాక ఎలాంటి వారికైనా లుక్కులో తేడా వస్తుంది. బాలీవుడ్ భామలు ఆ తేడాలు రాకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే వాళ్లు పెళ్లై పిల్లలు పుట్టినా కూడా ఎక్కడ తగ్గకుండా ఛాన్స్ లు అందుకుంటారు. కానీ సౌత్ హీరోయిన్స్ విషయంలో మాత్రం అది వేరేలా ఉంటుంది. పెళ్లైన హీరోయిన్ అంటే చాలు పక్కన [...]











