More stories

  • in

    Ram Charan gears up for grand train sequence for Peddi

    ప్రస్తుతం ఓ భారీ ట్రైన్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే కీలకమైన యాక్షన్ సీన్లు ఉంటాయంట. పైగా రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కూడా ఇక్కడే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ పెద్దిలో ట్రైన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటుందంట. హై ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఈ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి యాక్షన్ [...]
  • in

    rakul preet singh to play surpanaka in ramanyan!

    రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “రామాయణ”. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ సినిమాలో సూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదట ఈ సినిమాలో సూర్పణఖగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను చిత్ర బృందం సభ్యులు సంప్రదించగా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం అందుతోంది.. అయితే ప్రియాంక చోప్రా ఇదివరకే పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ [...]
  • in

    AP High Court slams Kannappa for release Without Censor Clearance!

    సెన్సార్ స‌ర్టిఫికెట్‌ రాకముందే గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాదు..ఈ ఈవెంట్‌లో ఎన్ని అవరాధాలు వచ్చినా జూన్ 27న కన్నప్ప కచ్చితంగా రిలీజ్ చేస్తామని..అనౌన్స్‌ చేశారు. ఇక ఈ ప్రకటనను పత్రికల్లో వచ్చిన వార్తలను..సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డ్‌ తరఫున హాజరైన అడ్వకేట్..కోర్టుకు ఆధారాలతో చూపించాడు. ఈ క్రమంలోనే హైకోర్టు కన్నప్ప టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా సెన్సార్ స్క్రుటీని జరగక ముందే..రిలీజ్ డేట్ ను ఎలా ప్రకటించారని కోర్ట్ ఆగ్ర‌హాం వ్యక్తం చేసింది. [...]
  • in

    Yash Changes ‘Toxic’ Shooting Location For Mom-To-Be Kiara Advani?

    KGF స్టార్ యష్ హీరోగా గీతా మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టాక్సిక్. K.G.F లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత యష్ చేస్తున్న ప్రాజెక్ట్ గా టాక్సిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటిదాకా బెంగుళూరులో షూటింగ్ జరుపుకున్న టాక్సిక్ సినిమా షూటింగ్ ని ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియరా [...]
  • in

    Samantha Says No to ‘Ye Maaya Chesave’ Promotions!

    నాగచైతన్య సమంత నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’  సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రం జూలై 18 న రీ రిలీజ్‌ కాబోతుండటంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. అయితే రీ రిలీజ్‌ సందర్భంగా సమంత, చైతన్య కలిసి ప్రమోషన్లలో పాల్గొంటారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత స్పందిస్తూ, తాను ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.. ఈ ప్రచారాలు [...]
  • in

    Aamir Khan rejects Rs 120 crore OTT deal for Sitaare Zameen Par!

    వినోద పరిశ్రమలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రాబల్యం బాగా పెరిగింది. సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థలు విడుదలకు ముందే చిత్ర బృందాలకు పెద్ద మొత్తంలో చెల్లించి ప్రసార హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే తరహాలో, ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సుమారు రూ.120 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అయితే, [...]
  • in

    Prabhas himself wanted 2 heroines for ‘raja Saab’!

    సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ గ్లామ‌ర్ డోస్‌తో హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కాగా..ఈ ఇద్దరు హీరోయిన్స్‌ను సినిమాలో ఎలా సెలెక్ట్ చేసుకున్నాడ‌నే అనే విషయాన్ని డైరెక్టర్ మారుతి వివరించాడు. ప్రభాస్ గారు స్వయంగా..డార్లింగ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టవా.. ఎలాగు మన రియల్ లైఫ్ లో హీరోయిన్ లేదుగా అని అడిగారని.. కల్కి సినిమాలో హీరోయిన్ ఉన్న ఎలాంటి [...]
  • in

    samyuktha menon joins vijay sethupathi – puri jagannadh’s beggar!

    పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా లాక్ చేసుకున్నాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమా ఓకే చేశాడు అంటే అందులో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అందులోనూ ఫ్లాపుల్లో ఉన్న పూరీ తో సినిమా అంటే ఆయన ఈసారి ఇంప్రెస్ చేసే కథతో వస్తున్నారని చెప్పొచ్చు. పూరీ విజయ్ సేతుపతి సినిమాలో ఇప్పటికే టబు, దునియా విజయ్ ని సెలెక్ట్ చేశారు. ఇక లేటెస్ట్ గా సినిమాలో హీరోయిన్ [...]
  • in

    Ram Charan’s ‘Peddi’ bags whopping Rs 105 cr OTT deal

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’, గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఒక పవర్‌ఫుల్ డ్రామా. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.. ఈ ఒప్పందం విలువ [...]
  • in

    Anupama Parameswaran: thanks for the hate and criticism

    తెలుగులో 'ప్రేమమ్', 'అ ఆ', 'శతమానం భవతి' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైనప్పటికీ, కెరీర్‌ తొలినాళ్లలో తనకు నటన రాదంటూ పలువురు తీవ్రంగా ట్రోల్ చేశారని అనుపమ గుర్తుచేసుకున్నారు. ఆ మాటలు మొదట్లో బాధపెట్టినా, అవే తనలో పట్టుదల పెంచాయని, నటిగా తనను తాను నిరూపించుకోవాలనే కసిని రగిలించాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు.. అయితే, ఈ విమర్శలే తనను తాను మెరుగుపరుచుకోవడానికి, మంచి కథలను [...]
  • in

    keerthy suresh ‘Uppu Kappurambu’ Gets OTT Release Date!

    మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌.. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో న‌టిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన నూతన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ జూలై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రం కథ 1990ల నాటి దక్షిణ భారత గ్రామమైన చిట్టి జయపురం అనే ఊరిని నేపథ్యంగా సాగుతుంది. ఈ [...]
  • in

    Mumbai Police Reacts To Malavika Mohanan’s Incident In Local Train

    ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాను. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఒక వ్యక్తి మా వైపు చూస్తున్నాడు. అలా చూస్తూ ముద్దు ఇస్తావా అని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.