Allu Arjun Not Playing Shaktimaan, Says Director Basil Joseph!
అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రానుందని ఇటివల వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ పాత్ర 90వ దశకంలో దేశంలోని పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్న ‘శక్తిమాన్’ కథాంశంతో ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ‘శక్తిమాన్ పూర్తిగా బాలీవుడ్ సినిమా. ఇందులో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తారు. ఆయనతోనే సినిమా ఉంటుంద’ని క్లారిటీ ఇచ్చారు. అయితే..ఈ వార్తలు ఎలా [...]










