Samantha’s Strong Message to Body Critics!
ట్రోలర్స్ మీద ఫైర్ అయిన సమంత సమంత మరోసారి ట్రోలర్స్ మీద విరుచుకుపడింది. తన పర్సనాలిటీ మీద రీసెంట్ గా వస్తున్న నెగెటివ్ కామెంట్స్, పోస్టులు, ట్రోల్స్ మీద సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో ఓ వీడియోను షేర్ చేస్తూ సవాల్ విసిరింది. ఈ వీడియోలో ఆమె పుల్ అప్స్ చేస్తూ కనిపిస్తోంది. ఆ వీడియో మీద ఇలా రాసుకొచ్చింది. మనం ఒక డీల్ కుదుర్చుకుందాం. మీలో ఎవరైనా ఇలా [...]











