Subhashree counters Trolling about Engagement with Ajay Mysore!
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు ఇటీవల ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అజయ్ మైసూర్ ఆస్ట్రేలియాలో బాగా డబ్బున్న తెలుగువాళ్ళల్లో ఒకరు. లగ్జరీగా బతుకుతూ ఉంటారు. దీంతో అజయ్ ని శుభశ్రీ నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె డబ్బుల కోసమే చేసుకుంటుంది, నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది, డబ్బుల కోసమే అంటూ పలువురు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేసారు.. ట్రోల్ [...]











