Vijay Deverakonda reacts to ‘The’ tag controversy!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ సినిమాజూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తన పేరుకు ముందు ఉన్న ట్యాగ్స్ పై స్పందించారు. ముఖ్యంగా ఆమధ్య ‘విజయ్ దేవరకొండ’ పేరుకు ముందు ‘ది’ చేర్చడం.. అది వివాదాస్పదం కావడంపై మాట్లాడారు. ‘సినిమాల్లో ప్రతి హీరోకీ యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ అంటూ ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకే ఏ ట్యాగ్ లేదనుకుంటా. ‘లైగర్’ రిలీజ్ కి ముందు నన్ను రౌడీ స్టార్, [...]











