More stories

  • in

    TOLLYWOOD BAKASURAS!

    ఎవరయినా భారీగా భోజనం చేస్తే వీడెవడ్రా బాబు బకాసురుడు లాగా ఉన్నాడే అంటారు. భారతం లో బకాసురుడు ఒక్కడే కానీ టాలీవుడ్ లో మనకు ఇద్దరు బకాసురులు, ఒకరు కైకాల సత్యనారాయణ,మరొకరు చంద్ర మోహన్. ఇద్దరు మంచి భోజన ప్రియులు, సత్యనారాయణ ఒక్కరే ఆరు గిన్నెల కారియర్ ను లాగించేసేవారట, చంద్ర మోహన్ అది, ఇది అని లేదు అన్ని కెరియర్ లు వెతికి తనకు ఇష్టం అయినవి అన్ని గుట్టు చప్పుడు కాకుండా తినేసేవారట. ఆ [...]
  • in

    anchor Anasuya Falls Victim to Online Shopping Fraud!

    అనసూయ ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. దాదాపు నెల రోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్ లో కొన్ని దుస్తులకు అనసూయ ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఆ దుస్తులకు సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించింది. అయితే, నెల రోజులు గడిచినా తను ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని, ఈ విషయంపై సదరు వెబ్ సైట్ నిర్వాహకులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు పంపించకుండా.. ఇటు [...]
  • in

    ravi teja’s luxurious multiplex set to open in Hyderabad!

    గతంలోనే ఏషియన్ సంస్థలతోపాటు.. ఒప్పందం కుదుర్చుకున్న రవితేజ ఓ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రకటించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన వనస్థలిపురంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే..దాదాపు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారని టాక్‌. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతున్న క్రమంలో.. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్గా ప్రారంభించనున్నారట.. కాగా..ఈ మల్టీప్లెక్స్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాతో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా జూలై 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో.. రవితేజ [...]
  • in

    deepika, rashmika, mrunal thakur for #AA22xA6 ?

    అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. అలాగే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరొక హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. అయితే ఇదివరకు రష్మిక పేరుకు బదులుగా జాన్వి కపూర్ [...]
  • in

    r madhavan about romancing Married Actress!

    హీరో మాధవన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో మాధవన్ మాట్లాడుతూ పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. వయసుకు తగిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సన్నివేశాలు తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చింది.. సీనియర్ హీరోలు యువకుల్లా నటిస్తూ హీరోయిన్స్ [...]
  • in

    dusky beauty Pooja Hegde Out from Dhanush Film!

    ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డేకు ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. ఈ ప్రభావం తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్‌పై పడింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేసినట్లు సమాచారం.. [...]
  • in

    THE 100!

    Synopsis: THE 100 is an Emotional Action Thriller cop drama written by Varma Pericharla, Omkar Sasidhar, directed by Omkar Sasidhar writer, and bankrolled by Dharma Productions. CAST: RK Sagar, Misha Narang, Vishnu Priya, Dhanya Balakrishna, Tarak Ponnappa, Anand,and others. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: OTT Play (Rating: 2.5/5): On the whole, The 100 [...]
  • in

    Debate sparks over Kajal Aggarwal as Mandodari and Sai Pallavi as Sita!

    ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మలయాళం, తమిళ ఇండస్ట్రీలో కూడా సాయి పల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సౌత్ లో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. త్వరలో రామాయణం సినిమాతో నార్త్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనుంది. రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. భారీ బడ్జెట్లో రానన్న ఈ చిత్రంలో యాష్ రావణుడుగా కనిపించనుండగా..కాజల్ మందోదరిగా కనిపించనుంది.. అయితే ఈ సినిమా  ప్రకటించిన [...]
  • in

    Preity Mukhundhan reveals about her struggles for kannappa!

    ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటిసారిగా స్పందిస్తూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. జీవితంలో కొన్నిసార్లు కొన్ని అనుభవాలను చెప్పడానికి మాటలు రావు. శారీరకంగానూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. కన్నప్ప సినిమా కోసం నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ పనిచేశాను. మొత్తానికి నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రీతి ముకుందన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రీతి ముకుందన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా [...]
  • in

    Venky Atluri confirms sequel to Dulquer Salmaan’s ‘Lucky Bhaskar’!

    వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు సంతోషాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఆ తర్వాత హీరో ఎదిగే విధానం, డబ్బు [...]
  • in

    manchu manoj about nepotism and easy cinema entry!

    చిత్ర పరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటినుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాటంతట అవే రావని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యంగ్ హీరో సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయనేది ఒక [...]
  • in

    Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!

    గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..'ఈ విషయంలో తానేమి చెప్పగలను.. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.