deepika padukone left ‘spirit’ for allu arjun movie?
సందీప్ రెడ్డి రంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా స్పిరిట్. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉంది. కానీ ఆమె ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది..దీనికి గల కారణాలు [...]











