in

anupama says ‘first go watch the film and then comment’!

రుస సినిమాలతో రాణిస్తున్న అనుపమ తాజాగా టిల్లు స్క్వేర్‌తో మరో పెద్ద హిట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బంపర్ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. స్టోరీ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించడం తప్పేం కాదని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు.

తాను ఇప్పుడు నటిగా చాలా పరిణతి చెందానని, ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోందని అన్నారు. టిల్లు స్క్వేర్‌ సినిమాలో లిప్‌ లాక్‌ సీన్‌లో నటించడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారని, ఆ సినిమా చూడకుండా వారు విమర్శిస్తున్నారని, అలా చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు. సినిమా చూసి మాట్లాడాలి అంటూ అనుపమ ఫైర్‌ అయ్యారు..!!

samantha to announce her stunning re entry soon!

sandeep vanga: prabhas spirit will collect 150 crores 1st day