
యానిమల్ చిత్రంతో తృప్తి డిమ్రీ ఒక్కసారిగా ఫేమస్ అయింది. అంతేకాదు హాట్ స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ భామను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ ‘బ్యాడ్ న్యూస్’, ‘భూల్ భులయ్యా 3’ వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. తృప్తి హిందీలో వరుస చిత్రాలు చేస్తూనే..ప్రభాస్ ‘ది రాజా సాబ్’లో స్పెషల్ సాంగ్ చేయనుందట. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలతో ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి..

