in

anchor pradeep dating a tollywood heroine?

తాజాగా ప్రదీప్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంద. ప్రదీప్ టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. తొందర్లోనే ఆమెను వివాహం కూడా చేసుకోనున్నాడ‌ట‌. నాలుగు పదుల వయసు దాటిన ఇంకా ప్రదీప్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే.

అయితే ఆ హీరోయిన్ ఎవరు..ఏ సినిమాలు న‌టించింది అనే విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు..ప్రస్తుతం ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ కాస్త లేట్ అయిన హీరోయిన్ నే పట్టావా ప్ర‌దీప్ అన్నా అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌..!!

Bobby Deol is ram charan’s villain?

tapsee pannu getting married to her longtime boyfriend?