in

Ananya pandey revealed body-shamed for her physical appearance!

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే..ప్రజెంట్ బీ టౌన్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ఫిల్మ్ తో ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ సుందరి..తర్వాత తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన అనన్యా పాండే..తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించింది.

తను ఇండస్ట్రీకి వచ్చిన టైంలో కొందరు తన ప్రైవేట్ పార్ట్స్ గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారని గుర్తు చేసుకుంది. వక్షోజాలు(బ్రెస్ట్) సైజ్ పెంచుకోవాలని, బ్యాక్ సైజ్ పెంచుకోవాలని సలహాలిచ్చారని, అందుకు అవసరమైతే సర్జరీ చేసుకోవాలని సూచించారని తెలిపింది. ఇంకొంచెం వెయిట్ గెయిన్ అయితే బాడీ పర్ఫెక్ట్ ఫిగర్ అవుతుందని అన్నారని చెప్పింది. బాడీని చూసి స్టామినాను అంచనా వేయడం చెత్త విషయమని అభిప్రాయపడింది అనన్యా పాండే. అలా కెరీర్ తొలినాళ్లలో ఎదురైన బాడీ షేమింగ్ అనుభవాలను ఓపెన్ గా పంచుకుంది హీరోయిన్ అనన్యా పాండే.

Pooja Hegde ‘drops out’ of Pawan Kalyan’s upcoming film!

Love To Date Ram Charan: Former Miss World Manushi