in

Allu Sirish Wishes Rumoured Girlfriend Anu Emmanuel On Instagram!

తంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్‌గా  అల్లు శిరీష్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి  అను ఇమ్మాన్యుయేల్‌ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు.

లేట్‌గా విషెస్‌ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్‌ అయ్యింది. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్‌ విషెస్‌ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్‌..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్‌ ఓ సినిమాకు సైన్‌ చేసినట్లు సమాచారం.

rakul preet singh reveals upasana’s fitness secret!

A.S DILEEP KUMAR NUNDI A.R Rahman GA MAARADANIKI ASALU KARANAM IDHE!