వేణు శ్రీరామ్ – దిల్ రాజు ‘ఐకాన్’ సినిమాను బన్నీతో చేయాలనుకున్నారు. ఆరంభంలో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తిని చూపిన బన్నీ, ఆ తరువాత ఎందుకనో అంతగా దృష్టిపెట్టలేదు. ఆయనను లైన్లో పెట్టడానికి దిల్ రాజు ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత ఆయన ‘పుష్ప’ కూడా చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత బోయపాటి ప్రాజెక్టు సిద్ధంగా ఉంది.
అందువలన ఇప్పట్లో బన్నీ ‘ఐకాన్’ చేసే ఆలోచనలో లేనట్టుగా తెలిసిపోతోంది. దాంతో ఈ కథను రామ్ తో చేస్తే బాగుంటుందని భావించి, ఇటీవల ఆయనకి వినిపించారట. ఈ కథపైనే కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత బోయపాటి ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. అందువలన ఇప్పట్లో బన్నీ ‘ఐకాన్’ చేసే ఆలోచనలో లేనట్టుగా తెలిసిపోతోంది. దాంతో ఈ కథను రామ్ తో చేస్తే బాగుంటుందని భావించి, ఇటీవల ఆయనకి వినిపించారట. ఈ కథపైనే కసరత్తు జరుగుతోందని అంటున్నారు.