in

allu arjun to romance pooja hegde and kriti sanon?

త్రివిక్రమ్, బన్నీలది హిట్ కాంబో. ఇప్పటికే వీరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి.  జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురం ఇవన్నీ బ్లాక్ బ్లస్టర్లే. మళ్ళీ వీరి కాంబోలో మూవీ అనగానే సినీప్రియులు ఎంతో  ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. నటీ నటుల గూర్చి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాలిడ్ అప్డేట్ ఒకటి వచ్చింది. నేషనల్ స్టార్ పక్కన నేషనల్ అవార్డు విన్నర్  హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.

బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారని టాక్. అందులో ఒకరు పూజ హెగ్డే. ఇప్పటికే బన్నీ పూజ కాంబోలో వచ్చిన DJ , అల వైకుంఠ పురం సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.  ఇంకొకరు  బన్నీతో పాటు నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనన్. కృతిసనన్ పాన్ ఇండియా హీరోయిన్ గా వరస అవకాశాలు అందుకుంటోంది..!!

dusky beauty Pooja Hegde in talks for Tillu Cube?

Dulquer Salmaan’s key role in prabhas, hanu raghavapudi movie?