
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps]లీ రెజా, ఒక నెల క్రితం అసలు ఈ పేరు కూడా ఎవరికీ తెలీదు కానీ బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పుణ్యాన ఈయన ఇప్పుడు సోషల్ మీడియా లొ చాలా పాపులర్ అయిపోయాడు. మోడలింగ్ లొ బాగా పేరు ఉన్న అలీ బిగ్ బాస్ తెలుగు సీసన్ -త్రీ లొ హౌస్ మెట్ గ అడుగుపెట్టాడు, హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇస్తూ వచ్చిన అలీ అనూహ్యంగా బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే, ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ప్రకారం అలీ మళ్ళి హౌస్ లొ ఎంటర్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి, బిగ్ బాస్ నిర్వాహకులు చాల మంది సెలబ్రిటీస్ ని అప్ప్రోచ్ అవ్వగా వారెవరు ఈ టైం లొ కరెక్ట్ కాదు అనుకోని అలీ ని మళ్ళి హౌస్ లోకి పంపిస్తే బెటర్ అని భావించినట్లుగా మీడియా లొ బలంగా వార్తలు వస్తున్నాయి. మరి అలీ ఈ వీక్ లొ బిగ్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడా లేక వీకెండ్ వరకు ఈ సస్పెన్స్ ని ఇలానే మైంటైన్ చేస్తారా చూడాలి.