
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]డై[/qodef_dropcaps] రెక్టర్ త్రివిక్రమ్ ఇంక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లొ వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది, ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాగ దానికి తగ్గటే మొదటి రోజు మొదటి ఆట నుండే సినిమా కి పాజిటివ్ టాక్ వాస్తు ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ‘అల వైకుంఠపురంలో’ సినిమా న్యూజిలాండ్ లొ మొదటి రోజు రాజమౌళి బాహుబలి 2 సృష్టించిన రికార్డు ని చెరిపేసింది.. మొదటి రోజు ఆ దేశం లొ బాహుబలి $21,290 కలెక్ట్ చేయగా బన్నీ సినిమా $34,625 కలెక్ట్ చేసింది, దినితో మొదటి రోజు కలెక్షన్స్ తొ అక్కడ ‘అల వైకుంఠపురంలో’ అల టాప్ గ నిలిచింది.