in

Aishwarya Lekshmi: Marriage Is Not For me

మిళ, తెలుగు నటి ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ వివాహ బంధానికి చరమగీతం పాడుతున్నారు. తెలుగు పరిశ్రమతో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ ఈ సంఖ్య చాలానే ఉంది.రీసెంట్‌గా జయం రవి, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సైతం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య లక్ష్మీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది..

జీవితంలో ఇక పెళ్లి చేసుకోనని నటి ఐశ్వర్య ప్రకటించారు. ‘హలో మమ్మీ’ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ప్రకటన చేశారు.‘25ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నా..ఓ మ్యాట్రిమోనిలో ఫ్రొఫైల్ కూడా పెట్టా.కానీ,కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వారందరూ రాజీపడి బతుకుతున్నారు. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు..!!

Казино Super Boss бацать онлайновый возьмите должностном веб сайте Зихер Босс