in

actress Taapsee Pannu turned producer for bollywood flick!

టిగా టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటిన తాప్సి ఇకపై నిర్మాతగా సినిమాలను నిర్మించనుంది. ఈమేరకు తాప్సి ఔట్ సైడర్స్ అనే ఫిలిం నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న సినిమాలను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ధక్ ధక్ అనే స్త్రీ ప్రాధాన్య సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తాప్సి తెలిపింది. సగటు మధ్యతరగతి స్త్రీలుగా జీవితం గడుపుతున్న నలుగురు ఆడవాళ్లు తమ సంతోషన్ని, స్వేచ్ఛను ఎలా సంపాదించుకున్నారు? అనే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ప్రధాన పాత్రల్లో దియా మీర్జా, ఫాతిమా సనా షేక్, రత్న పాతక్ షా, సంజన సంఘీ నటిస్తున్నారు. ఈ సినిమాను తాప్సి, వయాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం తాప్సి నటించిన సినిమాల విషయానికొస్తే, శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మిథాలీ రాజ్ బయో పిక్ గా తెరకెక్కిన  శెభాష్ మిథు చిత్రం 15, జూలై 2022న విడుదలకానుంది. షారుక్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న డంకీ చిత్రంలో తాప్సి లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది..

Telugu Actress Diksha Panth new Stills!

Ram Charan opened an Instagram account for their pet Rhyme!