in

actress Shriya Saran reveals her dream role!

మర్షియల్ చిత్రాల్లోనే కాదు నటనకి మాత్రమే స్కోప్ ఉన్నచిత్రాల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించిన నటి.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పెర్ఫార్మ్‌లో ఉన్న సత్తా ఏ మాత్రం తగ్గలేదని గుర్తు చేస్తూ ‘మిరాయ్’ లో అంబికా ప్రజాపతి క్యారక్టర్ ద్వారా అందరు సినిమాలో లీనమయ్యేలా చేసింది. రీసెంట్ గా శ్రియ ఒక ఇంటర్వ్యూలో నాకు 25 సంవత్సరాలుగా తీరని కోరిక అని చెప్పి అభిమానులని షాక్ కి గురి చేసింది.

శ్రీయ మాట్లాడుతు నాట్య కళాకారిణి క్యారక్టర్ లో నటించాలనే కోరిక 25 ఏళ్లుగా ఉండిపోయింది. అందులో భాగంగా ఒక నాట్యకళాకారిణి జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమాలో చేయాలనీ ఉంది. అందుకు సంబంధించిన నృత్యం అంటే నాకు ప్రాణం. ఎవరైనా అటువంటి క్యారక్టర్ ఇస్తారేమో అని నిరూపించాను.. తమ అభిమాన నటి మనసులోని కోరిక తీరుతుందా లేదా అనేదే అభిమానుల షాక్ కి కారణం. 2001లో తెలుగు సినిమాతో రంగ ప్రవేశం చేసిన శ్రియ 2018లో ఆండ్రీ కోచీవ్ ని వివాహం చేసుకోగా ప్రస్తుతం ఆ ఇద్దరికీ ఒక పాప. ప్రస్తుతం హిందీలో ప్రదర్శిస్తున్న దృశ్యం 3 లో చేస్తుంది..!!

nagarjuna rejected durandhaar chance, here’s the truth!

Priyamani in Indo-US Film on an Immigrant Family!