ఇండస్ట్రీలో హీరోయిన్స్, వివిధ విభాగాల్లో పని చేసిన మహిళలు ఫ్యూచర్ బాగుంది. పురుషులతో సమానంగా మహిళలని ట్రీట్ చేస్తున్నారని, జెండర్ బేధాలు లేవని తెలిపింది. ఇండస్ట్రీ లో జెండర్ ఈక్వాలిటీ ఉందని, సమాన అవకాశాలు కల్పించే ప్లేయింగ్ గ్రౌండ్ గా ఇండస్ట్రీని అభివర్ణించింది..
ఇక్కడ కేవలం మన తెలివి, ప్రతిభ, బలాలు మాత్రమే జెండర్ ఈక్వాలిటీని కల్పించి, ఫేట్ ని నిర్ణయిస్తాయని సామ్ తన అభిప్రాయం చెప్పింది. ఈ ప్లాట్‌ఫామ్ చాలా అవకాశాలు కల్పిస్తుంది. స్త్రీల భవిష్యత్తు ఇక్కడ ఉజ్వలంగా ఉంది. ఇలాంటి చోట నేను భాగమైనందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వ్యక్తులతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నానని సామ్ వ్యాఖ్యానించింది..!!