in

actress Pranitha Subhash Got Married Secretly!

ట్టకేలకు హీరోయిన్‌ ప్రణీత పెళ్లీపీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు. ‘అత్తారింటికి దారేది’లో తన గ్లామర్‌తో తెలుగువారికి ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం హీరోయిన్‌ ప్రణీత వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు #PranithaSubhash హ్యాష్ టాగ్‌తో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

తన పెళ్లిపై స్పందించిన ప్రణీత సుభాష్..ఇలా సడన్ గా ఎవర్ని పిలవకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నందుకు క్షమాపలు కోరుతున్నాను..కరోనా నేపథ్యంలో సరైన డేట్ వెతుకుతూ ఉంటె అది పెళ్ళికి ఒక్కరోజే ముందే ఫైనల్ అయ్యింది..మీ ప్రేమకంటే ఏది ఎక్కువ కాదు అంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది ప్రణీత..మొత్తానికి తన పెళ్లి విషయం తెలిసి షాక్ అయినా జనాలు తన పోస్ట్ చూసి తన డెసిషన్ కరెక్ట్ అనే అంటున్నారు..

Divi Becomes Hyderabad’s Most Desirable Woman On TV 2020!

pawan kalyan’s son Akira nandhan entry confirmed by bandla!