in

actor dhanush registered new political party?

Rashmika Mandanna’s Underwater Action

తమిళనాడు రాజకీయాలు మరోసారి సినీ గ్లామర్‌తో వేడెక్కుతున్నాయి. సూపర్‌స్టార్ విజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు మరో ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రారంభించనున్నారని చెన్నై వర్గాలు పేర్కొంటున్నాయి..

తమిళ మీడియా కథనాల ప్రకారం..  ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ధనుష్ తన అభిమాన సంఘాలను బలోపేతం చేయడం, వాటిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించడం వంటి చర్యలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఆయన ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేక జెండాను కూడా ఆవిష్కరించారు..!!

Veteran actor Nana Patekar dies at 75 after cardiac arrest!

happy birthday Lakshmi Manchu!