in

Actor Allu Arjun turns down rs 10 cr liquor and tobacco ad deal?

యాడ్ కోసం నిమిషానికి పది కోట్లు ఇస్తామని చెప్పిన కూడా చేయనని చెబుతున్నాడట. గతంలోనే ఇలాంటి వార్తలు రాగా, మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేశాడట అల్లు అర్జున్. అభిమానులను తప్పుదోవ పట్టించి, వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని అన్నాడట..

నిమిషం పాటు ఉండే ఈ యాడ్‌ చేస్తే 10 కోట్ల వరకూ ఇస్తామని ఆఫర్‌ చేసినా, చేయనని ఖరాఖండిగా చెప్పేశాడట. కనీసం పుష్ప2 సినిమాలో పుష్పరాజ్‌ ధూమపానం చేసే సీన్‌లలో, బ్యాగ్రౌండ్‌లో తమ బ్రాండ్‌ లోగో కనిపించేలా చూడాలని సదరు సంస్థ కోరిందట. అయినా కూడా నో చెప్పాడట బన్నీ. దీంతో..దటీజ్ ఐకాన్ స్టార్ అంటున్నారు అల్లు ఫ్యాన్స్..!!

f cube ‘naresh’!

42 kissing scenes in navdeep’s ‘Love Mouli’!