Search Results for: Vijay Devarakonda
-
విజయ్, కృతి సనన్ కలిసి ఓ బైలింగ్వల్ చిత్రంలో నటించే అవకాశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. హాయ్ నాన్న దర్శకుడు శౌర్య తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.. కథ విన్న కృతి సనన్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు [...]
-
tamannaah to do a special song for vijay devarakonda?
by
Vijay kalyan 0 Votes
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ‘జైలర్’లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే [...] -
deepika rangaraju comments on vijay devarakonda!
by
Vijay kalyan 0 Votes
సీరియల్ నటి దీపిక రంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ మా ఛానల్ లో ఈ చిన్నది నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ చిన్నది వివిధ ప్రోగ్రామ్ లలో పాల్గొంటూ తన చలాకీతనం, మాటలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడి చూపును తన వైపుకు తిప్పుకుంది. దీంతో ఈ చిన్నదానికి విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. సోషల్ మీడియాలోనూ దీపికకు విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా [...] -
Vijay Devarakonda booked under SC/ST Act on tribal people!
by
Vijay kalyan 0 Votes
రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు వారు వివరించారు. తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం [...] -
vijay devarakonda mystery photographer for rashmika!
by
Vijay kalyan 0 Votes
రష్మిక మందన తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శారీలో ఉన్న పిక్స్ మరింత వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ. ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ.. అంతేకాకుండా [...] -
Vijay Devarakonda pinning all his hopes on ‘kingdom’!
by
Vijay kalyan 0 Votes
విజయ్ చివరి అయిదు సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ' డియర్ కామ్రేడ్' మిశ్రమ స్పందన పొందింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ చిత్రాలు భారీ అపజయాలను చవిచూశాయి. ‘ఖుషి’ సినిమా మాత్రం కాస్త పాజిటివ్ టాక్‌తో విజయ్‌కు ఊరటనిచ్చింది. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ కూడా కమర్షియల్‌గా ఫెయిలయింది. ఈ నేపథ్యంలో, విజయ్ ఫ్యాన్స్‌కు ‘కింగ్డమ్’ చిత్రం చాలా కీలకంగా మారింది. ‘జెర్సీ’ లాంటి హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న [...] -
vijay devarakonda to romance rashmika again!
by
Vijay kalyan 0 Votes
మరోసారి రష్మిక తో రొమాన్స్ చేయనున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. తాజాగా ఈ [...] -
vijay devarakonda ‘Pelli Choopulu 2’ on the cards?
by
Vijay kalyan 0 Votes
విజయ్ కెరీర్‌ను మార్చిన సినిమా పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ, చిన్న బడ్జెట్ మూవీగా వచ్చినప్పటికీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతోనే విజయ్ స్టార్ హీరోగా మారిన ప్రయాణం ప్రారంభమైంది. తాజాగా ఈ క్లాసిక్ కి సీక్వెల్ ప్లాన్ జరుగుతోందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తరుణ్ భాస్కర్ ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ ఉంది. మొదట విజయ్ [...] -
Vijay Devarakonda might play the villain in pushpa 3?
by
Vijay kalyan 0 Votes
తాజాగా పార్ట్ 3 టైటిల్ కూడా రివీల్ చేసారు మేకర్స్. పుష్ప 2 కి సౌండ్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి, తనటీమ్ తో ఉన్న ఫొటోని ఎక్స్ లో షేర్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో స్క్రీన్ మీద ''పుష్ప 3: ది ర్యాంపేజ్'' అనే టైటిల్ ఉంది. దీనితో పార్ట్ 3 కి 'పుష్ప ది ర్యాంపేజ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ గతంలోనే రౌడీ [...] -
vijay devarakonda opens up about his kalki arjuna role!
by
Vijay kalyan 0 Votes
భారీ చిత్రంగా, బంపర్ హిట్ మూవీ టాక్‌ని అందుకున్న కల్కి 2898 ఏడీ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించి అలరించారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి, ఈ సినిమా గురించి ఆయన తన మనసులోని మాటల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందని అన్నారు. భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లినట్లు అనిపించిందని తెలిపారు. ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నాగీ యూనివర్స్‌లో [...] -
Vijay Devarakonda to romance Sai Pallavi?
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండతో సాయిపల్లవి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. సాయిపల్లవి సినిమాల విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘తండేల్’ చేస్తూనే హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అలాగే తమిళంలో ‘అమరన్’లో నటిస్తోంది. అయితే ఇప్పుడామె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమకథతో రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రం [...] -
‘avunu’ vijay devarakonda missed ravi babu’s movie!
by
Vijay kalyan 0 Votes
కొన్నిసార్లు ముందు అనుకున్న కాంబోలు సెట్ కాక ఇతర హీరోలు రీ ప్లేస్ కావడం చాలాసార్లు చూసిందే కానీ కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అవును మంచి విజయం సాధించింది. పూర్ణ ప్రధానపాత్రలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేట్రికల్ గానూ సక్సెస్ నమోదు చేసింది. ఇందులో హీరోయిన్ భర్తగా నటించిన ఆర్టిస్ట్ హర్షవర్ధన్ రాణే. తొలుత ఈ క్యారెక్టర్ కోసం రవిబాబు విజయ్ దేవరకొండను అనుకున్నాడు. ఆ [...]











