Search Results for: Rashmika Mandanna
-
నేషనల్ క్రష్' రష్మిక మందన్న తనకు కొరియన్ డ్రామాలంటే (కే-డ్రామా) ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న రష్మిక, తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే, వాళ్లు ఎలాంటి [...]
-
Why Rashmika Mandanna’s Stance on Work Timings is Trending
by
Vijay kalyan 0 Votes
ట్రేండింగ్ గ మారిన రష్మిక వర్క్ టైమింగ్స్ కామెంట్స్ రష్మిక మాట్లాడుతూ..‘‘ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పనిచేయడం సరైంది కాదు. వ్యక్తిగతంగా నేను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తాను. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచింది. కానీ, మీరు అలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటలపాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది’’ అని తోటి నటీనటులకు సలహా ఇచ్చారు. సినిమా పరిశ్రమలో [...] -
Rashmika Mandanna Banned from Kannada films why?
by
Vijay kalyan 0 Votes
కన్నడ నిషేధ పుకార్లపై రష్మిక మౌనం వీడింది తన రాబోయే చిత్రం ‘థామా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఆమె మాట్లాడారు. కన్నడ పరిశ్రమ తనపై బ్యాన్ విధించిందన్న వార్తలను రష్మిక ఖండించారు. "నన్ను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు. కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తుంటాయి" అని ఆమె అన్నారు. ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ పోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో సూపర్‌హిట్ అయిన [...] -
Rashmika Mandanna to turn ghost for Kanchana 4!
by
Vijay kalyan 0 Votes
ఆయన రీసెంట్‌గా 'చంద్రముఖి 2'లో కనిపించగా..ప్రస్తుతం 'కాంచన 4'తో బిజీగా ఉన్నారు..ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా..మరో క్రేజీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో దెయ్యం పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్‌ను [...] -
Rashmika Mandanna opens up on negative PR and trolls!
by
Vijay kalyan 0 Votes
రష్మిక మందన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన మనసులోని బాధను బయటపెట్టారు. తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.."నాపై డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయించారు. నా గురించి నెగటివ్ విషయాలు ప్రచారం చేశారు. నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను" అని అన్నారు. ఇలాంటి చర్యలు తనను చాలా బాధించాయని ఆమె చెప్పారు. నేను ఒక భావోద్వేగ జీవిని. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను.. కానీ నా భావోద్వేగాలను బయటపెట్టడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే, ఈ మధ్య [...] -
Rashmika Mandanna Reveals How She Balances Life Beyond Films!
by
Vijay kalyan 0 Votes
షూటింగ్ లేని రోజుల్లో తన పెంపుడు కుక్కతో సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపారు. "సాధారణంగా నా పెంపుడు కుక్కతో ఆడుకుంటాను. వాకింగ్‌కు వెళ్తాను. ఖాళీ సమయం దొరికితే మిస్ అయిన షోలు చూస్తాను లేదా పుస్తకాలు చదువుతాను" అని ఆమె అన్నారు. బిజీ లైఫ్‌లో కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం విశ్రాంతికే పరిమితం కాకుండా, తన వ్యాపార వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి చూసుకుంటానని [...] -
national crush Rashmika Mandanna Dances with Tribal Ladies!
by
Vijay kalyan 0 Votes
తాజాగా ఆమె కొత్త సినిమా మైసా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమంలో రష్మిక సాంప్రదాయ చీర కట్టుకుని పాల్గొని సందడి చేశారు. గిరిజన మహిళలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రష్మిక వారితో కలిసి గోండు పాటకు డాన్స్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో, విజయ్ దేవరకొండపై గిరిజన [...] -
Rashmika Mandanna launches her perfume brand ‘dear dairy’!
by
Vijay kalyan 0 Votes
హీరోయిన్లు నయనతార, సమంతలానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లోకి దిగారు. 'డియర్ డైరీ' పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ఆమె లాంచ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఓ బ్రాండో లేదా పర్ఫ్యూమో కాదని తనలో భాగమని ఆమె పేర్కొన్నారు. కాగా, 'డియర్ డైరీ' పర్ఫ్యూమ్ ఒక్కో బాటిల్ ధర రూ. 1600 నుంచి రూ. 2600 వరకు ఉంది.. ఇక, కథానాయికగా సూపర్ [...] -
Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!
by
Vijay kalyan 0 Votes
గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..'ఈ విషయంలో తానేమి చెప్పగలను.. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ [...] -
Rashmika Mandanna Says No to Smoking Scenes!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఆమె 'వి ద ఉమెన్' అనే కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో ధూమపానం సీన్లపై, తన కెరీర్ ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ను ప్రోత్సహించను.. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధంగా లేను. ఇది నా అభిప్రాయం. అలాంటి సీన్ చేయమని ఒత్తిడి చేస్తే, ఆ సినిమా వదిలేయడానికి [...] -
Setback for Rashmika mandanna’s Success Streak!
by
Vijay kalyan 0 Votes
ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సక్సెస్ లు అయ్యాయి. రష్మిక సినిమాలో ఉంటే అది సూపర్ హిట్టే అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సికందర్ సినిమాకు కూడా రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఫేట్ ని రష్మిక ఇమేజ్ మార్చలేకపోయింది. మురుగదాస్ ఓల్డ్ స్కూల్ టేకింగ్ తో పాటు రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన సికందర్ సినిమాలో రష్మిక పాత్ర బలంగా ఉన్నా వర్క్ అవుట్ [...] -
Rashmika Mandanna’s net worth, How rich is she?
by
Vijay kalyan 0 Votes
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.. ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం..రష్మిక [...]











