Search Results for: Rashmika
-
తనతో నటించిన పలువురు హీరోల గురించి హీరోయిన్ రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ నెల 14న విడుదల కానున్న 'ఛావా' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్లతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. ఇటీవల తాను చేసిన మూవీల్లోని కథానాయకులు అందరూ ఎంతో మంచి వ్యక్తులని ప్రశంసించారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నారు. [...]
-
rashmika mandanna bags another pan Indian movie!
by
Vijay kalyan 0 Votes
రష్మిక..ఇప్పుడు సౌత్ టూ నార్త్ వరుస ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. 2024 లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవల్లి, 2025 లో మూడు నాలుగు సినిమాలతో సందడి చేయనుంది. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో నటించిన 'చావా' రిలీజ్ కి రెడీ గా ఉంది. సల్మాన్ - మురుగు దాస్ కాంబో మూవీ 'సికిందర్' ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు టాక్. తెలుగులో కుభేర, గర్ల్ ఫ్రెండ్ రెడీ అవుతున్నాయి ఈ [...] -
rashmika on board for Salman khan, Rajinikanth multistarrer film?
by
Vijay kalyan 0 Votes
ఇంకో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పడు ఇదే మూవీకి రష్మిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.. రష్మిక ఇప్పటికే సల్మాన్ తో సికిందర్ మూవీలో చేస్తోంది. [...] -
Rashmika Mandanna spotted in a wheel chair at the airport!
by
Vijay kalyan 0 Votes
ఇటీవల జిమ్ లో వర్కౌట్లు చేస్తూ రష్మిక గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో వైద్యులు పట్టీ వేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘గాయం నుంచి పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నా. నా వల్ల జరిగిన ఆలస్యానికి క్షమించాలంటూ ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు సెట్ అయినా వెంటనే షూటింగ్ కు [...] -
Presenting Rashmika Mandanna As Maharani Yesubai
by
Vijay kalyan 0 Votes
రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో వరుస ఆఫర్స్ తో సత్తా చాటుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అందులో ఒకటి ఛావా. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి ఏసుబాయి అంటూ రష్మిక పాత్రను రివీల్ చేశారు. ఇందులో రష్మిక [...] -
Rashmika Mandanna Shares Health Update After Leg Injury!
by
Vijay kalyan 0 Votes
వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక..ఇటీవలే జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా తన గాయం గురించి తెలియజేస్తూ..కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. ఈ మేరకు పోస్ట్ లో.." నూతన సంవత్సర శుభాకాంక్షలు! నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, [...] -
rashmika to have over 5 pan india movie releases in 2025!
by
Vijay kalyan 0 Votes
2023, 24 లలో వరస విజయాలు తన ఖాతాలో వేసుకున్న రష్మిక 2025 కూడా తనదే అంటోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలున్నాయి..ప్రస్తుతం రష్మిక హిందీలో విక్కీకౌశల్ కి జోడిగా 'ఛావా' మూవీ చేస్తోంది. 2025 ఫిబ్రవరిలో చావా రిలీజ్ కానుంది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేస్తోంది. ఈ మూవీని మురుగుదాస్ తెరకెక్కిస్తున్నారు. సికిందర్ 2025 ఈద్ స్పెషల్ గా మార్చ్ లో రిలీజ్ అవుతోంది.. గీతా ఆర్ట్స్ బ్యానర్ [...] -
rashmika mandanna admits she has had some skin issues!
by
Vijay kalyan 0 Votes
తన అందంతో దగదగా మెరిస్తూ.. చర్మఛాయతో అందరిని ఆకట్టుకునే రష్మిక..తన వృత్తిలో భాగంగా ముఖానికి మేకప్ వేసుకునేందుకు ఎన్నో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కెమికల్స్ కలిపిన మేకప్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ముఖం మొత్తం దద్దుర్లు రావడం, మంట లాంటి సమస్యలతో చర్మవ్యాధి బారిన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని.. చర్మవ్యాధుల స్పెషలిస్ట్‌ను రష్మిక కలిసినప్పుడు ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిందని సమాచారం. చర్మంపై తరచుగా మంట [...] -
Rashmika was not comfortable doing the sizzling song ‘Peelings’!
by
Vijay kalyan 0 Votes
పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక సినిమాలో ఒక సాంగ్ విషయంలో ఇబ్బంది పడ్డానని అన్నదు. పుష్ప 2 సాంగ్స్ లో సూపర్ హిట్ సాంగ్ పీలింగ్స్ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. ఐతే ఆ సాంగ్ లో రష్మిక గ్లామర్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు ముందు భయపడిందట. ఐదు రోజులు ఆ సాంగ్ చేస్తున్న టైం అంతా భయం భయంగానే గడిచిందట.. ఐతే సాంగ్ [...] -
Vijay d, Rashmika Spotted again, New Year Plans Together?
by
Vijay kalyan 0 Votes
రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ దాదాపు ఒప్పుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి మరోసారి కనిపించడంతో వీరి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బాలీవుడ్ నటుడు రణబీర్ [...] -
Rashmika Mandanna Clears the Air After Interview Blunder!
by
Vijay kalyan 0 Votes
సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పిన రష్మిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన పొరపాటును తెలుసుకుని తాజాగా సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా తమిళ హీరో విజయ్ నటించిన 'గిల్లీ' అని తెలిపారు. అందుకే విజయ్ దళపతి అంటే తనకు అమితమైన ఇష్టమని ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో 'గిల్లీ' మూవీ తెలుగు 'పోకిరి' సినిమాకు రీమేక్ అని రష్మిక [...] -
Vijay Deverakonda Reacts To Dating Rumours With Rashmika Mandanna!
by
Vijay kalyan 0 Votes
సమయం వచ్చినప్పుడు డేటింగ్ రూమర్స్ పై అన్ని విషయాలను బయటపెడతానని విజయ్ దేవరకొండ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన పంచుకున్నారు. అందరితో పెంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడుతానని ఆయన చెప్పారు. దీనికి ఓ ప్రత్యేక సమయం, కారణం ఉండాలని ఆయన అన్నారు. అలాంటి రోజున సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి అందరికి చెబుతానని ఆయన తెలిపారు. పబ్లిక్ ఫిగర్ గా ఉన్న తన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారని..దీన్ని [...]