• in

    Ram Charan’s Bodyguard Salary Will Shock You!

    రామ్ చరణ్‌తో ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ ముగిసే వరకు కనిపించిన ఆ స్పెషల్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా అని తెలుస్తోంది. అతను సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు..అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న MMA ఫైటర్ అని సమాచారం. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నట్లు టాక్. ఇటలీ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా పలు అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు సృష్టించాడని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు హై-లెవల్ [...]

    Read More

  • in

    Anasuya Bharadwaj Expresses Her Admiration for Ram Charan!

    సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె షేర్ చేసే గ్లామర్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాటిపై ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అయినప్పటికీ విమర్శలకు భయపడకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో అనసూయ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.. తన [...]

    Read More

  • in

    venkatesh rejected ram charan’s movie offer!

    తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో వెంకటేష్ ఎన్నో హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడు. ఈ లిస్టులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 'గోవిందుడు అందరివాడేలే' నిజానికి ఈ సినిమా వెంకటేష్, రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సింది. కానీ అది జరగలేదు. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా సీనియర్ హీరో [...]

    Read More

  • in

    HAPPY BIRTHDAY RAM CHARAN!

    RRR చిత్రం గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత రాంచరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. అదే ఆయన్ని అంతర్జాతీయ వేదికల వరకూ తీసుకెళ్ళింది..గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. రామారాజుగా ఆయన నటనకు పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నాటు నాటు స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో పలు ఇంటర్నేషనల్ అవార్డుల స్టేజీల మీద మెరిసిన చెర్రీ.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వరించడంతో ప్రతిష్టాత్మక అకాడెమీ పురస్కారాల్లోనూ భాగమయ్యాడు.. [...]

    Read More

  • in

    Ram Charan injured during Peddi shoot!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చిన్నపాటి గాయమైనట్లు సమాచారం. ఆయన కంటి సమీపంలో గాయం తగిలిందని, అయితే ఇది చాలా స్వల్పమైనది కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ​ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. [...]

    Read More

  • in

    Mrunal Thakur to do a special song in Ram Charan’s ‘Peddi’?

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని కొందరు అంటుండగా, కేవలం ఆమె మాత్రమే ఉంటుందని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ వార్తలపై [...]

    Read More

  • in

    Kriti Sanon coming back to tollywood with ram charan’s film?

    దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం..కృతి సనన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. [...]

    Read More

  • in

    Ram Charan calls Jr NTR a ‘crazy mad driver’!

    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ అనేది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీన్ దగ్గర తన నటనతో విజృంభిస్తాడు తారక్. అయితే తారక్ ఒక్క నటనే కాకుండా మంచి నృత్యకారుడు, అలాగే గాయకుడు కూడా ఇలా మరిన్ని ఇతర టాలెంట్స్ తనలో దాగి ఉండగా ఇవి కాకుండా అతనొక మ్యాడ్ డ్రైవర్ అంటూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రివీల్ చేసిన విషయం వైరల్ గా మారింది. ఇటీవల ఓ [...]

    Read More

  • in

    Manchu Manoj: Ram Charan is not part of David Reddy!

    మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్ర ఉందని..దానికోసం చరణ్‌ను అప్రోచ్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఐతే, పెద్ది బిజీలో ఉన్న చరణ్, మనోజ్ కోసం కేమియో రోల్ చేస్తాడా..? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వార్త పై తాజాగా మనోజ్‌ స్పందించారు. బుధవారం నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడుతూ.. సినిమాలో అయితే [...]

    Read More

  • in

    confirmed: Sukumar to start ‘Pushpa 3’ after Ram Charan’s flick

    పుష్ప తర్వాత పుష్ప 2 ప్రారంభించిన సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలుపెడతారని అందరూ ఆశించారు. కానీ, సుకుమార్ ఇప్పుడు తన దృష్టిని మరొక ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఆయన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త సినిమా కోసం ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి స్వయంగా నిర్మాతలు అధికారికంగా కన్ఫాం చేయడం విశేషం.. ప్రస్తుతం [...]

    Read More

  • in

    director Sujeeth and Ram Charan’s film was dropped!

    ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా ఓజి సినిమా ఈ పనిలో ఉంటే రీసెంట్ గా ఇచ్చిన మీడియా ఇంటరాక్షన్ లో సుజీత్ అసలు సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా కోసం చెప్పడం జరిగింది.. అయితే తన నెక్స్ట్ సినిమాగా గ్లోబల్ [...]

    Read More

  • in

    Janhvi Kapoor keeps all her hopes on ram charan ‘peddi’!

    సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా జాన్వి అకౌంట్లో మరో ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాపై చాలా బజ్ ఏర్పడింది.  బాగా ప్రమోట్ చేశారు కూడా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ఖాతాలో ఇప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోటి కూడా చేరినట్టైంది.  'పరమ్ సుందరి'ని తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెండు రాష్ట్రాల కథను [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.