Search Results for: Rajinikanth
-
ఇంకో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పడు ఇదే మూవీకి రష్మిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.. రష్మిక ఇప్పటికే సల్మాన్ తో సికిందర్ మూవీలో చేస్తోంది. [...]
-
Will Salman Khan Join Rajinikanth in Atlee’s Next?
by
Vijay kalyan 0 Votes
భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సౌత్ లో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసాడు. షారుఖ్ కెరియర్ లోనే బిగెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా జవాన్ నిలిచింది. నెక్స్ట్ అట్లీ ప్రాజెక్ట్ ఏ హీరో తో అని అంతా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా [...] -
Prithviraj sukumaran rejected rajinikanth and chiranjeevi film offers!
by
Vijay kalyan 0 Votes
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పాన్ ఇండియా హీరోగా, విలన్ గా సత్తాచాటుతూ, పాన్ ఇండియా దర్శకుడిగా కూడా మారాడు. మొదట మలయాళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ తరవాత తమిళం, తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో కూడా నటించి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన సలార్ మూవీలో కీలక రోల్ ప్లే చేసాడు పృథ్వీరాజ్. సలార్2 లో కూడా పృథ్వీరాజ్ కీలకంగా [...] -
The reason Chiranjeevi missed Rajinikanth’s movie Baasha!
by
Vijay kalyan 0 Votes
తెలుగులో 'భాష' సినిమా చేద్దాం అనుకున్న మెగాస్టార్! భాష సినిమా తెలుగులో విడుదల కావడానికి ముందు ఈ సినిమాని రీమిక్స్ చేయమని డైరెక్టర్ చిరంజీవిని సంప్రదించాలనుకున్నారట. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవి ఏదో సినిమాలో చెన్నైకి షూటింగ్ కి రావడంతో డైరెక్టర్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆ సమయంలోనే భాష సినిమా గురించి చెప్పగా తెలుగులో రీమిక్స్ చేస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చిరంజీవి భావించడంతో ఆ సినిమా హక్కులను [...] -
Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years!
by
Vijay kalyan 0 Votes
ఇప్పటికే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో "జైలర్ 2" సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జైలర్ మూవీ రజినీకాంత్ యాక్టింగ్, ఫైట్స్, ట్విస్ట్ లతో అలరించింది. దీనితో జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కాకుండా రజనీ కాంత్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మణిరత్నంతో రజనీ ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మధ్య రజనీ కాంత్ [...] -
superstar Rajinikanth hospitalized for elective procedure!
by
Vijay kalyan 0 Votes
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలను షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. కాగా, ఆయన ఆసుపత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక 73 ఏళ్ల రజనీ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో [...] -
Rajinikanth remains simple and innocent despite his superstardom.
by
Vijay kalyan 0 Votes
'దళపతి' చేసిన పనికి సినిమా యూనిట్ అంత షాక్!! అవి రజని,మామూటీ,అరవింద స్వామి కలసి నటించిన " దళపతి" సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.నిర్విరామంగా జరుగుతున్న షూటింగ్ లో అలసి పోయిన "బౌర్నవిటా బాయ్" అరవింద స్వామి గెస్ట్ హౌస్ కి వెళ్లి ఒక రూమ్ తలుపు తీశారు , లోపల ఏ.సి. నడుస్తుంది, చక్కగా అమర్చిన బెడ్ చూడగానే నిద్ర ముంచుకొని వచ్చింది వెళ్లి హాయిగా బెడ్ ఎక్కేసారు అరవింద స్వామి, హాయిగా ఆదమరచి నిద్రలోకి [...] -
Dushara Vijayan: felt scared to work with Rajinikanth sir
by
Vijay kalyan 0 Votes
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు టీజే ఙ్ఞానవేల్ రూపొందిస్తున్న ‘వేట్టయ్యన్’ లో యువ నటి దుషార విజయన్ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. ఈ అవకాశంపై ఆమె స్పందించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అ షూటింగ్ సమయంలో జరిగిన తన అనుభవాలను పంచుకుంది..‘వేట్టయ్యన్’ చిత్రంలో తలైవర్‌తో కలిసి నటించాననే గర్వంతో పాటు భయం ఏర్పడింది.. షూటింగ్‌కు ముందు [...] -
king Nagarjuna To Play villain In Rajinikanth’s Coolie?
by
Vijay kalyan 0 Votes
ఈమధ్య సినిమాలు తగ్గించిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మళ్ళి బిజీ కాబోతున్నారు..ఎప్పుడు చేయని రోల్, అది కూడా ఒక సూపర్ స్టార్ కు విలన్ గ చేయనున్నాడు...నాగ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న'కూలీ' లో నాగ్ నటిస్తున్నట్లు తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ విలన్ గా కనిపించనున్నటు సమాచారం. ఈ మధ్యనే 'కూలి' సెట్స్ మీదకు [...] -
Shruti Haasan As Superstar rajinikanth’s Daughter?
by
Vijay kalyan 0 Votes
రీసెంట్ గా జైలర్ సినిమాతో రజనీ లెవెల్ ఏంటో నిరూపించారు. బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అదే ఊపుతో యాక్షన్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. జైలర్ తర్వాత మరోసారి యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఓకే చెప్పారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరెకెక్కుతోంది. ఈ మూవీ కి కూలి టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లీమ్ప్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా వేదికగా మంచి స్పందన వచ్చింది. నటీ నటుల గూర్చి [...] -
rajinikanth and salman khan teaming up for atlee’s film?
by
Vijay kalyan 0 Votes
తమిళ డైరెక్టర్ అట్లీకి పరిచయం అవసరం లేదు. ఆయన జవాన్ తర్వాత..అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా..ఆ ప్లాన్ ఇప్పుడు మారింది. ఈప్రాజెక్టు నుంచి అట్లీ తప్పుకున్నాడు. పారితోషికం, బడ్జెట్ దీనికి కారణాలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వేరే తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్, తమిళ [...] -
Rana Daggubati to play a powerfull villain in Rajinikanth ‘Vettaiyan’!
by
Vijay kalyan 0 Votes
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలను చూపిస్తూ కమర్షియల్ హంగులు కలబోసిన సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రాణా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.. కాగా రజనీకాంత్ కి ధీటైన [...]