• in

    icon star allu arjun to team up with koratala siva?

    పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ జర్నీ ఒక తీరు పుష్ప తరవాత వేరు అన్నట్టు మారింది సీన్. ఇక పుష్ప 2 తో ఇంటర్నేషనల్ ఫైర్ అయిపోయాడు. హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు బన్నీ. నేషనల్ వైడ్ గా బన్నీతో వర్క్ చేసేందుకు మేకర్స్ లైన్ లో ఉన్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ సినిమాలపై వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ బన్నీ [...]

    Read More

  • in

    HAPPY BIRTHDAY KORATALA SIVA!

    స్టార్ హీరో సినిమాలకుండాల్సిన కమర్షియల్ అంశాలను టచ్ చేస్తూనే సమాజానికి మెస్సేజ్ ఇస్తూ సక్సెస్ ని కొనసాగిస్తున్నాడు. మిర్చి సినిమాలో శత్రువుని గెలవడానికి బలం, బలగం ఉంటే సరిపోదు.. శత్రువు ని కూడా ప్రేమతో గెలవొచ్చనే సందేశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలో మహేష్ తో ఓ ఊరిని దత్త తీసుకుని ఆ ఊరి బాగు కోసం పెద్దలనే ఎదురించి నిలబడి.. ఊరికి న్యాయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ [...]

    Read More

  • in

    ananya pandey In Talks With Koratala Siva For NTR 30!

    జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ జూలైలో స్టార్ట్‌ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతోపాటు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆలియా భట్, జాన్వీ కపూర్‌, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా [...]

    Read More

  • in

    alia bhatt out from jr ntr – koratala siva movie?

    ఎన్టీఆర్ తాజా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాకి కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని  .. కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వలన, 'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల బిజీ కానుండటం వలన ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమవుతోంది..ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది కూడా. అయితే నిన్ననే అలియా [...]

    Read More

  • in

    director Koratala Siva Quits Social Media!

    ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోష‌ల్ మీడియా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. చివ‌రగా ఆయ‌న మ‌న‌సులోని మాట ట్విట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. 'హలో అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సోషల్ మీడియాకు దూరంగా వెళ్లాలని భావిస్తున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా నేను అనేక విషయాలను మీ దృష్టికి తీసుకు వచ్చాను కానీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది'' అంటూ ఆయన ప్రకటించారు...మీడియా మిత్రుల [...]

    Read More

  • in

    koratala siva gives clarity on chiru charan relationship in acharya!

    మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫై ఇప్పటికే అనేక రకాలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే, తాజాగా ‘ఆచార్య’ సినిమా పై దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘ఆచార్య అనేది చరణ్ కథ అని, సినిమాలో మెయిన్ పార్ట్ చరణ్ దే అని, ఇక సినిమా నిడివి విషయానికొస్తే.. చరణ్ సెకండాఫ్ లో ఎక్కువ భాగం ఉంటాడని, ఇక బయట రూమర్స్ వస్తున్నట్టు ఈ సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదని’ తాజాగా కొరటాల శివ స్పష్టం [...]

    Read More

  • in

    koratala siva teams up with naveen polishetty!

    ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ శాతం బ్యాలెన్స్‌ ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు కొరటాల. తాజాగా ఆయన నెక్ట్స్‌ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ పూర్తి చేసి, అల్లు అర్జున్‌ సినిమా ప్రారంభం అయ్యేలోగా ఓ చిన్న ప్రాజెక్ట్‌ను డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో నవ్వులు పంచిన నవీన్‌ పోలిశెట్టిని [...]

    Read More

  • in

    koratala siva fights for defamation!

    మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత ఈ మూవీ స్టోరీ తనదే అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. తాను రాసుకున్న ‘పెద్దాయన’ కథని [...]

    Read More

  • in

    koratala siva fires on ‘acharya’ copy allegations!

    మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య.  ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా స్టోరీ తనదే అని రాజేష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఇది ఎవరి స్టోరీ కాదని ఇది తన సొంతంగా రాసుకున్న కథ అంటూ శివ తెలిపారు. ఇదే విషయం పై ఎన్టీవీలో జరిగిన డిబేట్ [...]

    Read More

  • in

    koratala Siva in talks with pawan’s heroine for Chiranjeevi!

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]M[/qodef_dropcaps]ega Star Chiranjeevi is busy in the shoot of Sye Raa-Narasimha Reddy which is slated for a release during August this year. After Sye Raa Chiru's next is with Koratala Siva which will be launched very soon. Earlier it was heard that Nayanthara will romance once again with Chiru for Koratala Siva [...]

    Read More

  • in ,

    Chiranjeevi To Team up with Koratala Siva and Kajal Aggarwal for Next Movie

    Megastar Chiranjeevi’s grand comeback film, Khaidi No.150 held the record for the second highest box-office collection, after Baahubali. He is currently busy working on his 151st project, the Surender Reddy directorial historical Sye Raa Narasimha Reddy, his dream project. Chiranjeevi has been approached by many directors, but he was keen to work with koratala shiva and [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.