Search Results for: Chiranjeevi
-
చిరంజీవి, మోహన్ లాల్ మంచి జాన్ జిగురు దోస్తులు. అన్ని భాషల్లోనూ నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఇప్పుడు చిరుని డైరక్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బరోజ్ తో మెగా ఫోన్ పట్టిన మోహన్ లాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు.. అది కూడా హీరోలుగా కలిసి వర్క్ చేయటం కాదు మోహన్ లాల్ దర్శకుడిగా, చిరు హీరో గా సినిమా తెరకెక్కించాలని [...]
-
The reason Chiranjeevi missed Rajinikanth’s movie Baasha!
by
Vijay kalyan 0 Votes
తెలుగులో 'భాష' సినిమా చేద్దాం అనుకున్న మెగాస్టార్! భాష సినిమా తెలుగులో విడుదల కావడానికి ముందు ఈ సినిమాని రీమిక్స్ చేయమని డైరెక్టర్ చిరంజీవిని సంప్రదించాలనుకున్నారట. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవి ఏదో సినిమాలో చెన్నైకి షూటింగ్ కి రావడంతో డైరెక్టర్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆ సమయంలోనే భాష సినిమా గురించి చెప్పగా తెలుగులో రీమిక్స్ చేస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చిరంజీవి భావించడంతో ఆ సినిమా హక్కులను [...] -
hero Nani to present Chiranjeevi and Srikanth Odela’s film!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కాంబోకి తెర లేచింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథకు చిరంజీవి ఓకే చెప్పారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రక్తంతో తడిచిన ఓ చేయిని హైలెట్ చేస్తూ ‘హీ ఫైన్డ్స్ హిస్ పీస్ ఇన్ వయెలెన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హింసలోనే శాంతిని వెదుక్కొనే ఓ కథానాయకుడి కథ [...] -
in Quiz
play this ultimate megastar Chiranjeevi quiz!
by
Vijay kalyan 0 Votes
-
Chiranjeevi, Mahesh babu chief guest for devara pre release event?
by
Vijay kalyan 0 Votes
ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ..ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 27న సినిమా గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. హైయెస్ట్ వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ లో సినిమాపై మరింత హైప్‌ను పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కు రంగం సిద్ధమవుతుందని..మరో నాలుగు రోజుల్లో దేవర [...] -
happy birthday chiranjeevi!
by
Vijay kalyan 0 Votes
KONIDELA SIVA SANKARA VARA PRASAD, talli tandrulu pettina peru, cinema parisrama asirvdinchi pettina peru CHIRANJEEVI.Phalitham gurinchi alochinchakunda kasta padithe phalitham danantata ade vastundi ani cheppataniki niluvethu nidarsanam Chiranjeevi gari jeevitham. Endaro tana vanti outsahikulaku spoorthi ayana,Chiranjeevi gari ni chustene oka positive vibration kaligentaga varu prekshakulanu prabhavitham chesaru.Chinnna pillala daggara nunchi pandu mudusalula varaku maa CHIRU [...] -
keerthy suresh: vijay is better dancer than chiranjeevi
by
Vijay kalyan 0 Votes
ఓఇంటర్వ్యూలో కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ గురించి మాట్లాడింది. యాంకర్ ధనుష్, నానిలలో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని యాంకర్ అడగగా, అందుకు ధనుష్ అని సమాధానం చెప్పింది కీర్తి సురేష్. ఇక ధనుష్, అల్లు అర్జున్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగగా అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చింది. అల్లు అర్జున్, మహేష్ బాబు లలో అల్లు అర్జున్ అని తెలిపింది. అల్లు అర్జున్, చిరంజీవి లలో ఎవరి డ్యాన్స్ [...] -
rashmika mandanna onboard for chiranjeevi’s Vishwambhara?
by
Vijay kalyan 0 Votes
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆఫర్ కూడా పట్టేసిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌తో కూడా ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. దానికి కారణం చిరునే అమ్మడిని తన సినిమాలో తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుండగా.. ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ [...] -
another mega hero in chiranjeevi’s vishwambara!
by
Vijay kalyan 0 Votes
ఈమూవీకి సంభందించి మరొక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుతో పాటు ఇంకొక మెగా హీరో కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విశ్వంభరలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన తరవాత సరైన హిట్ లేక సతమవుతున్న వైష్ణవ తేజ్ కి ఈ ఆఫర్ మంచి ప్లస్ అవుతుందని మెగా ఫాన్స్ సంతోష పడుతున్నారు. వైష్ణవ్ కెరియర్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ [...] -
harish shankar to direct chiranjeevi and salman khan?
by
Vijay kalyan 0 Votes
మెగా ఫామిలీ అంటే హరీష్ శంకర్ కి ప్రత్యేక అభిమానం. ఇప్పటికే మెగా హీరోలు అందరితో సినిమాలు తీసిన, హరీష్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయటానికి రెడీ అయ్యాడు. భోళాశంకర్ మూవీ ఫ్లాప్ తరవాత చిరు సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ఇలాంటి టైం లో హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా కథ వేరే లెవెల్ లో ఉండి ఉంటుందని టాక్. హరీష్ తన రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ [...] -
trisha to play a dual role in Chiranjeevi’s Vishwambhara?
by
Vijay kalyan 0 Votes
ఈమూవీలో చిరుకి జోడీగా నటిస్తున్న త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా ఈ న్యూస్ సొషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే త్రిష షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటోంది. త్రిష డ్యూయల్ రోల్ అనగానే చిరు కూడా డ్యుయెల్ రోల్ చేస్తున్నారా? అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. త్రిష డ్యూయెల్ రోల్ అనగానే ఈ సినిమాపై అంచనాలు ఇంకొంచెం పెరిగాయి. తప్పకుండా నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్ర అయి ఉంటుందని అంతా [...] -
Sandeep Vanga Loves To Make a film with his idol chiranjeevi!
by
Vijay kalyan 0 Votes
త్వరలో యానిమల్ డైరెక్టర్..మన మెగాస్టార్ చిరంజీవితో జట్టు కట్టబోతున్నాడు. చిరు అంటే సందీప్‌కి విపరీతమైన అభిమానం. సందీప్ ఫేవరెట్ హీరో చిరంజీవినే. ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. చిరుతో కలిసి పనిచేయాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు సందీప్. ఆ టైమ్ లోనే చిరంజీవి..'నాతో సినిమా చేయాలని ఉందని చెప్పావట.. మరి కథ ఉందా' అంటూ కూపీ లాగినట్టు [...]