• in

    balakrishna, b gopal cinema ante mass audience ku pandage!

    నంద‌మూరి బాల‌కృష్ణ – యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు బి. గోపాల్ కాంబినేష‌న్‌కు ఉండే క్రేజ్ వేరు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఐదు సినిమాలు వ‌స్తే రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్‌. రెండు ఇండ‌స్ట్రీ హిట్లు. ఇక 1999 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఉన్న రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈ సినిమా క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ముందుగా చెప్పిన 30 క‌థ‌లు ద‌ర్శ‌కుడు గోపాల్‌కు న‌చ్చ‌లేదు. అయితే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా [...]

    Read More

  • in

    F CUBE ‘B GOPAL’

    Bejawada Gopal popularly known as 'B Gopal' gave industry hits like 'Samarasimha Reddy', 'Indra' etc. Here are five fun facts about this legendary director. FACT 01: B gopal started his career as an assistant director under p.C. Reddy but worked for only 2 movies with him. FACT 02: B gopal got opportunity to work under [...]

    Read More

  • in

    Ram Gopal Varma convicted in Cheque Bounce Case!

    వర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వర్మకు 3 నెలల సాధారణ జైలు శిక్ష పడింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధించింది. వాస్తవానికి ఈ కేసు ఇప్పటిది కాదు గత ఏడేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది.  తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.  అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనిని [...]

    Read More

  • in

    Director Ram Gopal Varma Failed To Recognize MS Dhoni!

    ఇండియా కెప్టెన్ ధోని ను గుర్తుపట్టని రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ, ఈ పేరే ఒక సంచలనం, ఒక కాంట్రవర్సి, ఆయన మాట చిత్రంగా ఉంటుంది, అయన వాదం డిఫరెంట్ గ ఉంటుంది ఆయనను కాసేపు వింటే ఎస్, వర్మ చెపుతుంది కరెక్టే కదా అనిపిస్తుంది, ఆయన లోకం వోడ్కా లోకం, ఆయన నైజం, రాముయిజం. సమాజంలోని ప్రముఖులను ఆయన పట్టించుకోడు, ఎందుకంటె అందరికంటే నేనే ప్రముఖుడిని, ఇంకొకడితో నాకేంటి పని అనుకంటారు. దానికి [...]

    Read More

  • in

    MM Keeravani Calls Ram Gopal Varma His ‘First Oscar’, here’s why!

    ప్రస్తుతం టాలీవుడ్ లో, అతని చిత్రాల ద్వారా స్టార్‌లుగా మారిన కొంతమంది నటులు..లేదా ఒక మంచి ఫిల్మ్‌ మేకర్‌లుగా మారిన అతని అసిస్టెంట్ డైరెక్టర్‌లు..అతను ఇచ్చే అస్పష్టమైన, రాజకీయ ప్రేరేపిత మరియు చెత్త ప్రకటనలు మరియు అతని బూతు చిత్రాల కారణంగా అతనిని పబ్లిక్ లో పొగడ్డానికి నిరాకరిస్తారు..దీనికి బినంగా, ఆయన పక్షాన ఎంఎం కీరవాణి ఉన్నారు. మేము చెబుతుంది ఒకప్పుడు లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి, కానీ తన చెడు [...]

    Read More

  • in

    m.s narayana gaariki prema vivaham jaripinchina Paruchuri Gopala Krishna!

    మైలవరపు సూర్య నారాయణ అంటే చాలా మంది కి తెలియక పోవచ్చు, ఎం.ఎస్. నారాయణ అంటే బహుశా గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎం.ఎస్. గారి వివాహం చేసింది పరుచూరి గోపాలకృష్ణ గారే. ఎం.ఎస్. నారాయణ, పరుచూరి గోపాలకృష్ణ గారిది గురు శిష్యుల బంధం, వారిద్దరిది సినీ పరిశ్రమ బంధం కాదు. పరుచూరి గోపాలకృష్ణ గారు 1971 నుంచి 1975 వరకు లాల్ బహదూర్ శాస్ట్రీ ఓరియంటల్ కాలేజీ , చిన నిండ్రకొలను, వెస్ట్ గోదావరి జిల్లా [...]

    Read More

  • in

    ram gopal varma clarification after viral video!

    తన సిద్ధాంతంలో తన ప్రతి చర్య కరెక్ట్ అనే థీయరీ ఉంటుంది. మందు కొట్టి వర్మ రొమాన్స్ చేస్తున్న వీడియోలు అనేకం గతంలో వైరల్ కావడం జరిగింది. తాజాగా వర్మ ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మత్తులో ఉన్న వర్మ అమ్మాయితో కలిసి మైమరిచి డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదరు అమ్మాయిని ముద్దులు, హగ్గులతో ముంచెత్తున్న వర్మ, ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో [...]

    Read More

  • in

    cinema chusi baddi kottu bench meeda nidrapoina s.gopal reddy!

    సీనియర్ సినెమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి దొంగతనంగా సినిమాలు చూసి, రాత్రి ఇంటికి రాకుండా బడ్డీ కొట్టు, బల్ల మీద నిద్రపోయే వారు. ఇప్పుడు కాదండి బాబు, స్కూల్ లో చదువే రోజుల్లో, చదువు మీద పెద్ద ఇంటరెస్ట్ లేని గోపాల్ రెడ్డి,సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయి ఉదయం ఇంటికి వచ్చేట్లు ఏర్పాటు చేసారు వాళ్ళ నాన్న గారు. మన వేణు గోపాల్ రెడ్డి ( గోపాల్ రెడ్డి పూర్తి పేరు అదే), [...]

    Read More

  • in

    CINEMATOGRAPHER ki FIAT CAr gift ga icchina producer gopala krishna!

    1969 లో నిర్మాత గోపాల కృష్ణ నిర్మించిన చిత్రం " కధానాయకుడు" ఇందులో హీరో యెన్.టి.ఆర్. మరియు హీరోయిన్ జయలలిత. ఈ చిత్రం రాజకీయ నేపధ్యం తో నిర్మించిన చిత్రం, ఆ తరువాతి కాలంలో యెన్.టి.ఆర్., జయలలిత ఇద్దరు ముఖ్య మంత్రులు అయ్యారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి అయిన సందర్భం లో నిర్మాత గోపాలకృష్ణ, చాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి కి ఫియట్ కార్ గిఫ్ట్ గ ఇచ్చారు. ఎందుకో తెలుసా ? చిత్ర నిర్మాణం చివరి [...]

    Read More

  • in

    ithara rangalaku kuda paakina ram gopal varma prabhavam!

    రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ లో సంచలనాలకు, పబ్లిసిటీ కి కేర్ అఫ్ అడ్రస్, ఎంతో మంది డైరెక్టర్లను, స్టోరీ రైటర్లను, ప్రభావితం చేసిన డైరెక్టర్ ఆర్.జి.వి. తనదంటూ ఒక స్కూల్ అనే స్థాయి లో సినిమా ఇండస్ట్రీ ని ప్రభావితం చేసారు ఆర్.జి.వి. ఈ సుత్తి ఎందుకు ఆర్.జి.వి. ఎంత మొండి సుత్తో మాకు తెలుసు, డైరెక్ట్ గ పాయింట్ కి రా అంటారా, అయితే ఒకే. ఆర్.జి.వి. గారి ప్రభావం సినిమా ఇండస్ట్రీ [...]

    Read More

  • in

    Line Clear For ram gopal varma’s ‘Murder’!

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ ల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఘటన యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తమ వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా చేయడం కరెక్ట్ కాదంటూ ఈ విషయంలో అమృత కోర్టుకెక్కింది. తన అనుమతి లేకుండా వర్మ సినిమా తీస్తున్నారంటూ ఆరోపించింది. ముందుగా అమృత నల్గొండ కోర్టుని ఆశ్రయించగా [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.