
సప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’తో విజయాలు అందుకున్న ఆవిడ..ఇప్పుడు ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన రుక్మిణి, ఇప్పుడు మలయాళంలో అడుగు పెడుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ సరసన నటించిన పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ విడుదల కోసం రుక్మిణీ వసంత్ ఎదురు చూస్తున్నారు. అది కాకుండా ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఆ రెండిటి తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు.
