in

after salman khan’s dil raju to produce akshay kumar’s film!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా తర్వాత దిల్ రాజు మరో భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు..

యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు అనీస్ బాజ్మీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు. తొలుత ఈ చిత్రం టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రీమేక్ అని వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఈ సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని బీటౌన్ మీడియా చెబుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు అండ్ టీమ్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.!!

Trisha to star in Rajinikanth and Kamal Haasan in the reunion movie!

ravi teja to replace balakrishna in Vivek Athreya’s next!