in

south producers not happy with deepika padukone’s attitude!

ల్కి దీపికకి తొలి తెలుగు సినిమా. చాలా అంచనాలతో అడుగుపెట్టింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. రెండో భాగంలో చాలా కీలకం. అయినప్పటికీ నిర్మాతలు తొలగించే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు ఈ నిర్ణయానికి రావడానికి కారణం దీపికనే. బాలీవుడ్‌లో దీపిక స్టార్ హీరోయిన్. అయితే దీపికతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కండీషన్లు ఉంటాయి. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా ఆమెని సంప్రదించి,..

ఆమె పెట్టిన కండీషన్లు భరించలేక వెంటనే తప్పించేశాడు. ఇప్పుడు కల్కి విషయంలో కూడా అదే జరిగింది. కల్కి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. రెగ్యులర్ సినిమాల కంటే చాలా హార్డ్ వర్క్, టైమ్ అవసరం. వైజయంతీ సంస్థ ట్రీట్మెంట్, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయదు. కానీ తలకు మించిన కండీషన్లు పెడితేనే చిక్కు. ఇప్పుడు దీపిక తన యాటిట్యూడ్ చూపించింది. తొలి పార్ట్‌లో భాగమయ్యాను, ఇప్పుడు లేనిపోని పేచీలు పెడితే ప్రాజెక్ట్‌కే ఇబ్బందనే వృత్తి ధర్మం గురించి కూడా ఆలోచించలేదు దీపిక..!!

Akhanda 2: Grand song shoot with 600 dancers

actress vedika about negative mindset and trolls!