in

Mallika Sherawat Opens Up About Facing Harassment And Rejections!

సినిమాలో అవకాశం కోసం ఆమెను ఎంతో మంది ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించారని ఆమె స్పష్టం చేసింది. కానీ ఆమె ఈ పార్టీలకు వెళ్లకపోవడంతో దాదాపుగా 20 నుండి 30 సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నటి మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి మల్లికా షెరావత్. ‘మర్డర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మల్లికా షెరావత్.. తన బోల్డ్ సన్నివేశాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు..

Mrunal Thakur SHUTS Down Dating Rumours With Dhanush!