in

is samantha quitting the movies?

మంత రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని సైలెంట్ గా రెండో పెళ్లి పనులు కూడా ప్రారంభించింది అంటూ గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు మారుమోగుతున్నాయి. ఇకపోతే ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా సమంత సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు అయితే ఇకపై సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. ఈమె డైరెక్టర్ రాజ్ ను  వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అవుతారని వార్తలు వినపడుతున్నాయి అంతేకాకుండా వివాహం తర్వాత సమంత విదేశాలలో స్థిరపడబోతున్నారని తెలుస్తోంది.

ఇలా రెండో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిజినెస్లను మాత్రమే సమంత చూసుకోబోతున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత కమిట్ అయిన సినిమాలను అలాగే వెబ్ సిరీస్లను పూర్తి చేసిన తర్వాత కొత్త వాటికి కమిట్ అవ్వకుండా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సమంత గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి..!!

mother’s decision effecting sreeleela’s film career?