in

happening beauty sreeleela doubles her rate for ‘junior’!

ప్రముఖ రాజకీయవేత్త, బిజినెస్ మాన్ గాలి జనార్ధన్ ఏకైక వారసుడు కిరీటి. ఇక తాజాగా కిరీటి జూనియర్ సినిమాతో ఇండ‌స్ట్రీలో ఎంట్రీకి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ‌లీలా తాజాగా సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్ వైరల్ వయ్యారితో తెగ ట్రెండింగ్‌గా మారింది. ఓ వైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు కొత్త హీరోలతో సైతం నటించేందుకు సై అంటుంది.

అయితే..ఈ సినిమా కోసం అమ్మడు రెమ్యున‌రేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్..ప్రమోషన్ కంటెంట్‌తో ఇప్పటికే ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ అయింది. కాగా..స్టార్ హీరోల సినిమాలకు ప్రస్తుతం రెండు కోట్ల వరకు చార్జ్‌ చేస్తున్నా ఈ అమ్మడు..జూనియర్ కోసం అయితే ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకుందట. అంటే.. త‌న సాధార‌ణ రెమ్యున‌రేష‌న్‌ కంటే డబల్‌గా ఈ సినిమాకు చార్జ్ చేసింది..!!

actress Nayanthara’s Ad fees Shocks The Internet!

tamannah’s special song in prabhas raja saab?