in

Samantha and Raj Nidimoru are ready to go public now?

మంత అమెరికా ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న ఈ చిత్రాలలో రాజ్ నిడిమోరుతో ఆమె చాలా సన్నిహితంగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలను చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని భావిస్తూ ‘కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. “మీరు అదృష్టవంతులు కారు..మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది” అనే ఓ కొటేషన్‌ను కూడా సమంత ఈ ఫొటోలకు జత చేశారు.

రాజ్-డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ల చిత్రీకరణ సమయంలోనే రాజ్ నిడిమోరుతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశారు. ఈ వృత్తిపరమైన బంధమే వారి మధ్య ప్రేమాయణానికి దారితీసిందనే ప్రచారం జరుగుతోంది..!!!

actress Alia Bhatt’s Ex Assistant Arrested For Cheating!