in

Prabhas himself wanted 2 heroines for ‘raja Saab’!

సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ గ్లామ‌ర్ డోస్‌తో హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కాగా..ఈ ఇద్దరు హీరోయిన్స్‌ను సినిమాలో ఎలా సెలెక్ట్ చేసుకున్నాడ‌నే అనే విషయాన్ని డైరెక్టర్ మారుతి వివరించాడు. ప్రభాస్ గారు స్వయంగా..డార్లింగ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టవా.. ఎలాగు మన రియల్ లైఫ్ లో హీరోయిన్ లేదుగా అని అడిగారని..

కల్కి సినిమాలో హీరోయిన్ ఉన్న ఎలాంటి సన్నివేశాలు ఉండవు..సలార్ సినిమా చూస్తే అందులో హీరోయిన్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఆదిపురుష్‌..సీతని నాకు దూరం చేసేసారు. బొత్తిగా ఇటీవల కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ కి స్కోప్ లేకుండా పోయింది. కనీసం ఇద్దరు హీరోయిన్స్‌ని ఈ సినిమాలో అయినా పెట్టు అని అడిగారని..వెంటనే నేను ప్రభాస్ గారి వైపు చూసి మీ రేంజ్‌కు ఇద్దరు ఏంటి సార్..ముగ్గురిని పెడతా అని చెప్పా అంటూ మారుతి వివరించాడు..!!

samyuktha menon joins vijay sethupathi – puri jagannadh’s beggar!

Aamir Khan rejects Rs 120 crore OTT deal for Sitaare Zameen Par!