in

samyuktha menon opens up about her drinking habit!

క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సక్సెస్ లతో రాణిస్తున్న ఈ అమ్మడు.. గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్రమంలో.. సంయుక్త మద్యం తాగడం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన పేరు నుంచి మీన‌న్‌ను తొలగించింది సంయుక్త. ఇక ఈ మలయాళ సోయగం తాజాగా తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

ఆమెకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సంయుక్త..తాజాగా కుంభమేళాకు వెళ్లి పుష్య స్నానాలు చేసి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. కేరళ స్టైల్ వంటకాలు అంటే ఆమెకు ఎంత ఇష్టమైని తాను షేర్ చేసుకుంది. తను అప్పుడప్పుడు ఆల్కహాల్ కూడా తీసుకుంటానని.. అయితే ఒక కండిషన్..కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునే టైం లో మాత్రమే ఆమె ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుతూ..ఇక్కడ లేడీ ఆర్టిస్టులను ఎంతో మర్యాదగా చూస్తారని.. ప్రవర్తిస్తారని..సినిమాల్లో గ్లామర్ గా చూపించిన బయట మాత్రం హుందాగా ఉంటారని వివరించింది..!!

senior actress Jyothika Opens Up About Ageism In film Industry!

SHORT AND SWEET STORY BEHIND THE NAME!