in

sreeleela to replace payal rajput in Mangalavaaram 2?

డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేసేసారని..త్వరలోనే సినిమా సెట్స్‌పైకి రానిందంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ రిత్య..సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు మంచి హైప్‌ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు.. హీరోయిన్గా నటించిన పాయల్ మార్కెట్ మరింతగా పెరిగింది. కానీ.. మంగళవారం 2లో పాయల్ హీరోయిన్ కాదని విషయం అభిమానులకు బిగ్ షాక్‌ కలిగించింది..

మంగళవారం 2లో ఎవ్వరు ఊహించని ఓ స్టార్ క్రేజీ బ్యూటీని తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ యంగ్‌ హీరోయిన్ కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. త్వరలోనే ఈ హీరోయిన్ పై అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ఇలాంటి టైంలో దీనికి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. ఇక ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్‌లో హీరోయిన్ శ్రీలీల‌ నటించనుందని సమాచారం. ఇప్పటికే కథ నచ్చడంతో.. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని టాక్‌ నడుస్తుంది..!!

jahnvi kapoor missed nani movie!